అన్వేషించండి
Kalyani Priyadarshan Photos: అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కళ్యాణి ప్రియదర్శన్
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/27192360513a3982a647a4ac8f2de67c_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image credit:Kalyani Priyadarshan/Instagram
1/8
![కళ్యాణి ప్రియదర్శన్.. ప్రముఖ మలయాళ, తెలుగు, హిందీ సినిమా దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె. అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన 'హలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత మెగా హీరో సాయిధరమ్ తేజ్ చిత్రలహరి, శర్వానంద్ రణరంగంలో నటించింది. ప్రస్తుతం తమిళం, మలయాళం ప్రాజెక్టులతో బిజీగా ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/5b4abfda2db5ef9525171e30e5e9bfe4d6ca2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కళ్యాణి ప్రియదర్శన్.. ప్రముఖ మలయాళ, తెలుగు, హిందీ సినిమా దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె. అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన 'హలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత మెగా హీరో సాయిధరమ్ తేజ్ చిత్రలహరి, శర్వానంద్ రణరంగంలో నటించింది. ప్రస్తుతం తమిళం, మలయాళం ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
2/8
![తెలుగులో ఇప్పటివరకూ నటించింది మూడు సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/03763328e22348fe5ff2e6a182079bf9e4190.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో ఇప్పటివరకూ నటించింది మూడు సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది
3/8
![సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానుల్ని ఫిదా చేస్తుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/eae14f224d92e50acca32b5ea720b8f1f9e82.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానుల్ని ఫిదా చేస్తుంటుంది.
4/8
![తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ 3 మిలియన్స్ కి చేరినందుకు అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ పూలు పట్టుకున్న అందమైన ఫొటోస్ షేర్ చేసింది కళ్యాణి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/5d20a31912a4ea068ae6ad08c8aecb5c5275d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ 3 మిలియన్స్ కి చేరినందుకు అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ పూలు పట్టుకున్న అందమైన ఫొటోస్ షేర్ చేసింది కళ్యాణి
5/8
![కళ్యాణి ప్రియదర్శన్ ( image credit:Kalyani Priyadarshan/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/d4f189d4c313dff3cce23f85984646d124b0c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కళ్యాణి ప్రియదర్శన్ ( image credit:Kalyani Priyadarshan/Instagram)
6/8
![కళ్యాణి ప్రియదర్శన్ ( image credit:Kalyani Priyadarshan/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/4e81a9a299635d703eaff6d17f39db2daa598.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కళ్యాణి ప్రియదర్శన్ ( image credit:Kalyani Priyadarshan/Instagram)
7/8
![కళ్యాణి ప్రియదర్శన్ ( image credit:Kalyani Priyadarshan/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/387e94f4252d88cf91752e7a192a6fcee12b7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కళ్యాణి ప్రియదర్శన్ ( image credit:Kalyani Priyadarshan/Instagram)
8/8
![కళ్యాణి ప్రియదర్శన్ ( image credit:Kalyani Priyadarshan/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/17/fd9141f7958cbea5848ebe51810b04b0bbef6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కళ్యాణి ప్రియదర్శన్ ( image credit:Kalyani Priyadarshan/Instagram)
Published at : 17 Jun 2022 06:11 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion