అన్వేషించండి
Huma Qureshi Photos: యంగ్ హీరోయిన్లతో పోటీపడుతున్న అజిత్ హీరోయిన్ హ్యూమా
Image credit: Huma Qureshi /Instagram
1/5

బాలీవుడ్‌లో సత్తా చాటుకున్న హ్యూమా ఖురేషి నార్త్ లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. రీసెంట్ గా వచ్చిన అజిత్ 'వాలిమై' మూవీతో సౌత్ ప్రేక్షకులకు మరింత చేరువైంది.
2/5

అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్' సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమైంది హుమా ఖురేషి. ఈ సినిమా తరువాత వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంది.
Published at : 13 May 2022 03:59 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















