అన్వేషించండి
Advertisement

Aishwarya Rajesh Photos : ఐశ్వర్యా రాజేష్ లుక్ మొత్తం మార్చేసింది.. ట్రెడిషనల్ గా కనిపిస్తూనే!
Aishwarya Rajesh Photos : ఐశ్వర్యా రాజేష్ టైమ్ లేనంత బిజీగాలేదు..ఖాళీగానూ లేదు. వచ్చిన ఆఫర్లు సద్వినియోగం చేసుకుంటూ వెళ్లిపోతోంది...ఆమె రీసెంట్ ఫొటోస్

(Image Courtesy : Aishwarya Rajesh Instagram)
1/6

ఐశ్వర్యా రాజేష్ పై టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం ఉంది..ఆమెను ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే ఆమె తమిళ మూవీస్ తో పాపులర్ అయినా తెలుగమ్మాయే...అందుకే తెలుగులో మంచి ఫాలోయింగే ఉంది..
2/6

గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉండే ఐశ్వర్య రాజేష్..ఈ మధ్య లుక్ మార్చిన పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. బ్లాక్ డ్రెస్ లో ఐశ్వర్యా రాజేష్ అదిరిపోయిందంటున్నారు అభిమానులు
3/6

రీసెంట్ గా జీవీ ప్రకాశ్ హీరోగా నటించిన డియర్ లో హీరోయిన్ గా మెరిసింది. మరికొన్ని ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి...
4/6

ఈ మధ్య హేమ కమిటీ గురించి మాట్లాడిన ఐశ్వర్యా రాజేష్...కోలీవుడ్ లో హీరోయిన్ల లైంగిక వేధింపులకు గురైన సందర్భాలు ఎక్కడా కనిపించలేదని ...ఇక్కడ హేమ కమిటీ అవసరం లేదంది..
5/6

తమిళం, తెలుగు, మలయాళం, హిందీలో మూవీస్ చేశాను కానీ...ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోలేదని చెప్పుకొచ్చింది ఐశ్వర్యా రాజేష్..
6/6

(Image Courtesy : Aishwarya Rajesh Instagram)
Published at : 20 Sep 2024 03:54 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
రాజమండ్రి
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion