అన్వేషించండి

Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !

Messi mania: హైదరాబాద్ లో శనివారం జరగనున్న మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు రాహుల్ గాంధీ రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఆర్ఆర్9, మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

Messi football match in Hyderabad on Saturday:  ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ భారతదేశంలోని GOAT ఇండియా టూర్ 2025లో భాగంగా  డిసెంబర్ 13  సాయంత్రం 4 గంటలకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతారు. ఇంటర్ మియామీ స్టార్ మెస్సీకి 'Z+' సెక్యూరిటీ, మొత్తం 3,500 మంది పోలీసులు, SPG టీమ్‌తో భారీ భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. ఎయిర్‌పోర్ట్ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా ఫలక్ నుమా ప్యాలెస్‌కు వెళ్లి విశ్రాంతి తీర్చుకున్న తర్వాత, సాయంత్రం 7 గంటలకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పాల్గొంటారు. మ్యాచ్ చివరి 10 నిమిషాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మెస్సితో కలిసి ఆడనున్నారు. ఈ ఈవెంట్‌కు టికెట్లు రూ. 10,000 నుంచి రూ. 5 లక్షల వరకు ధరలు ఉన్నాయి. మెస్సీతో సెల్ఫీ అవకాశం కూడా ఉంది.

GOAT ఇండియా టూర్ 2025 మెస్సీ,  ఇంటర్ మియామీ టీమ్‌తో కలిసి నాలుగు నగరాల్లో జరుగుతుంది. కోల్ కతా నుంచి ప్రారంభమై, హైదరాబాద్‌లో రెండో దశగా జరిగే ఈ టూర్, ముంబై లో డిసెంబర్ 14న, ఢిల్లీలో డిసెంబర్ 15నలో ముగుస్తుంది. 

హైదరాబాద్ షెడ్యూల్ ప్రకారం:

సాయంత్రం 4:00 PM: మెస్సీ  రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్. గ్రీన్ ఛానల్ ద్వారా కస్టమ్స్ క్లియరెన్స్, నేరుగా ఫలక్నుమా ప్యాలెస్‌కు బులెట్-ప్రూఫ్ కాన్వాయ్‌తో ప్రయాణం 
 సాయంత్రం 5:00 PM - 6:30 PM:  ఫలక్నుమా ప్యాలెస్‌లో విశ్రాంతి 
 సాయంత్రం 6:30 PM:  ఉప్పల్ స్టేడియంకు పయనం
 సాయంత్రం 7:00 PM - 8:00 PM: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో 'రేవంత్ రెడ్డి 9 vs లియోనెల్ మెస్సీ 10' అనే ఎగ్జిబిషన్ మ్యాచ్. మొత్తం 60 నిమిషాల మ్యాచ్‌లో చివరి 10 నిమిషాలు సీఎం మెస్సితో కలిసి ఆడతారు. మ్యాచ్ తర్వాత మ్యూజికల్ కాన్సర్ట్.
 

మెస్సీకి   'Z+' సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో మెస్సీ ఇంటర్ మియామీ టీమ్‌తో కలిసి ఆడతారు. చివరి 10 నిమిషాలు సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో జెర్సీలు మార్చుకుని ఆడతారు – 'రేవంత్ 9 vs మెస్సీ 10' అనే థీమ్‌తో. మ్యాచ్ తర్వాత మ్యూజికల్ కాన్సర్ట్, మెస్సీతో సెల్ఫీ అవకాశం ఉంది.  టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉన్నాయి, మొత్తం 50,000 ఫ్యాన్స్ హాజరు కా అవుతారని అంచనా. 

ఈ మ్యాచ్ కోసం ప్రభుత్వం వంద కోట్లు ఖర్చు పెడుతోందన్నప్రచారం జరుగుతోంది. కానీ  ఈ ప్రచారాన్ని ఫ్యాక్ట్ చెక్ తోసిపుచ్చింది. తప్పుడు ప్రచారమని స్పష్టం చేసింది.   

 ఈ మ్యాచ్ ను చూసేందకు  ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ వస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
Advertisement

వీడియోలు

Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
Embed widget