అన్వేషించండి
Shriya Saran: నాలుగు పదులు వయసులోనూ గ్లామర్ మెరుపులు, శ్రియా అందాలు చూస్తే మతిపోవాల్సిందే!
నాలుగు పదుల వయసు దాటినా గ్లామర్ షోలో తగ్గేది లేదంటోంది అందాల తార శ్రియా శరణ్. బిడ్డకు తల్లైనా తరగని అందాలతో కుర్రాళ్లలో హీట్ పుట్టిస్తోంది. తాజాగా ఈమె షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
స్టన్నింగ్ లుక్స్ లో శ్రియా శరణ్
1/6

తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్నది అందల తార శ్రియా శరణ్.Photo Credit: Shriya Saran/Instagram
2/6

తెలుగులోని అగ్రహీరోలు అందరితోనూ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. Photo Credit: Shriya Saran/Instagram
Published at : 17 Sep 2024 05:29 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















