అన్వేషించండి
Pranitha Subhash: మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న ప్రణీత- లేటెస్ట్ ఫోటోలు చూశారా?
హీరోయిన్ ప్రణీత సుభాష్ మరోసారి తల్లి కాబోతోంది. తాజాగా తన ప్రెగ్నెన్సీ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నటి ప్రణీత సుభాష్ ప్రెగ్నెన్సీ ఫోటోలు
1/6

అందాల తార ప్రణీత సుభాష్ మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నది. Photo Credit: Pranita Subhash/Instagram
2/6

ఇప్పటికే ఓ బిడ్డను కన్న ప్రణీత మరోసారి తల్లికాబోతోంది. Photo Credit: Pranita Subhash/Instagram
Published at : 28 Aug 2024 08:51 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















