తనకు ఇప్పటికే పెళ్లి అయ్యిందని చెప్పిన పూర్ణ.. ప్రస్తుతం వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేసింది. Photo@Shamna Kasim/instagram
అరబ్ కంట్రీకి చెందిన ఆసీఫ్ అలీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నట్లు ఇటీవలే చెప్పింది. Photo@Shamna Kasim/instagram
ఈ ఏడాది మేలో ఎంగేజ్మెంట్ జరిగిందని, జూన్ లో దుబాయ్ వేదికగా తమ పెళ్లి అయ్యిందని తెలిపింది. Photo@Shamna Kasim/instagram
వీసాల జారీలో సమస్యల కారణంగా తమ పెళ్లి చాలా మంది రాలేకపోయారని చెప్పింది. Photo@Shamna Kasim/instagram
కేవలం తమ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి జరిగినట్లు వివరించింది. Photo@Shamna Kasim/instagram
త్వరలో కేరళలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు పూర్ణ చెప్పింది. Photo@Shamna Kasim/instagram
త్వరలో దుబాయ్ లో ఓ డ్యాన్స్ స్కూల్ పెట్టబోతున్నట్లు వివరించింది. Photo@Shamna Kasim/instagram
తెలుగు తెరపై పూర్ణ హోమ్లీ పాత్రల్లో కనిపించి మెప్పించింది. Photo@Shamna Kasim/instagram
2007లో ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. Photo@Shamna Kasim/instagram
ఆ తర్వాత సీమ టపాకాయ్, అవును, అవును-2, లడ్డూబాబు, రాజుగారిగది, జయమ్ము నిశ్చయమ్మురా సహా పలు సినిమాల్లో నటించింది. Photo@Shamna Kasim/instagram
దుబాయ్ లో యాంకర్ స్రవంతి ఎంజాయ్- బుర్జ్ ఖలీఫాపై ఫోటోలకు పోజులు
సైమాతో శేష్ - ‘మేజర్’ అవార్డు అందుకున్న హ్యండ్సమ్ హీరో!
ఎర్ర దుస్తుల్లో మెరిసిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా!
డిఫరెంట్‌గా కొత్త సినిమా ప్రకటించిన తమిళ దర్శకులు
Nupur Sanon Photos : ఏక్ దమ్ సౌత్ స్టైల్‌లో నార్త్ బ్యూటీ నుపుర్ - రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' హీరోయిన్
Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన
TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
Minister KTR: డబుల్ బెడ్రూము ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్
Manchu Lakshmi: అడ్డం వచ్చాడని కొట్టేసింది - మంచు లక్ష్మి వీడియో వైరల్
/body>