అన్వేషించండి
Nivetha Pethuraj: మోడ్రన్ డ్రెస్ లో నివేదా క్యూట్ లుక్స్
తాజాగా ‘దాస్ కా ధమ్కీ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది అందాల తార నివేదా పేతురాజ్. అందం, అభినయంతో ఆకట్టుకుంది. తాజాగా ఈమె పోస్టు చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Photo@Nivetha Pethuraj/Instagram
1/6

నటిగా తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నివేదా పేతురాజ్, అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నాక 'మెంటల్ మదిలో' మూవీతో టాలీవుడ్ పరిచయం అయ్యింది. Photo Credit:Nivetha Pethuraj/Instagram
2/6

‘అలవైకుంఠపురంలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. Photo Credit:Nivetha Pethuraj/Instagram
Published at : 21 Apr 2023 09:11 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















