అన్వేషించండి

Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీ గ్లామరస్ ఫోజులు- చూస్తే కుర్రాళ్ల ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే!

కన్నడ బ్యూటీ నభా నటేష్ టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. చేసింది కొద్ది సినిమాలే అయినా, తన అంద చందాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది.

హీరోయిన్ నభా నటేష్(Photo Credit: Nabha Natesh/Instgram)

1/8
కన్నడ ముద్దుగుమ్మ నభా నటేష్ తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా అయ్యింది. Photo Credit: Nabha Natesh/Instgram

2/8
కొంత కాలంగా సరైన ఆఫర్లు లేక ఇబ్బంది పడ్డ ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు క్రేజీ సినిమాలు చేస్తోంది.  Photo Credit: Nabha Natesh/Instgram

3/8
‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది నభా నటేష్. Photo Credit: Nabha Natesh/Instgram

4/8
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకుంది. అంద చందాలతో పాటు నటనతోనూ సినీ అభిమానులను అలరించింది. Photo Credit: Nabha Natesh/Instgram

5/8
‘ఇస్మార్ట్ శంకర్’  సినిమాతో వచ్చిన పాపులారిటీతో వరుస అవకాశాలు వచ్చాయి. కానీ, ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా  రాణించలేదు.  ఆమె కెరీర్ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగలేకపోయింది. Photo Credit: Nabha Natesh/Instgram

6/8
ప్రస్తుతం వరుస సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటోంది.  ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తోంది.  Photo Credit: Nabha Natesh/Instgram

7/8
నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘స్వయంభు’లో అవకాశం దక్కించుకుంది. ప్రియదర్శి నటిస్తున్న చిత్రంలో నభా నటేష్ ఫిమేల్‌‌ లీడ్‌‌గా నటిస్తోంది. మరోవైపు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలోనే నభా నటేష్ హీరోయిన్ చేస్తోంది.  Photo Credit: Nabha Natesh/Instgram

8/8
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను కవ్విస్తున్నాయి. Photo Credit: Nabha Natesh/Instgram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 14th:సుందరి గురించి నిజం తెలుసుకున్న రాధ...విక్కీకి దగ్గరయ్యేందుకు దొంగచిట్టి ప్లాన్‌ ఏంటి..?
నువ్వులేక నేను లేను:సుందరి గురించి నిజం తెలుసుకున్న రాధ...విక్కీకి దగ్గరయ్యేందుకు దొంగచిట్టి ప్లాన్‌ ఏంటి..?
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Jabardasth Varsha: బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 

TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై  ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి  - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Embed widget