అన్వేషించండి
Mrunal Thakur: దేవకన్యలా మెరిసిపోతున్న మృణాల్
‘సీతారామం‘ సినిమాతో అద్భుత గుర్తింపు తెచ్చుకుంది నటి మృణాల్ ఠాకూర్. ఈ చిత్రంలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తాజాగా ఆమె ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.
Photo@Mrunal Thakur/instagram
1/5

మృణాల్ ఠాకూర్ నటించిన తాజా సినిమా ‘సీతారామం‘.దేవ కన్యలా మెరిసిపోతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. Photo Credit: Mrunal Thakur/instagram
2/5

దుల్కర్ సల్మాన్ తో కలిసి నటించిన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది.దేవ కన్యలా మెరిసిపోతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. Photo Credit: Mrunal Thakur/instagram
Published at : 16 Nov 2022 03:12 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విశాఖపట్నం
సినిమా
క్రైమ్

Nagesh GVDigital Editor
Opinion




















