అన్వేషించండి
హీరోయిన్ లయ బొమ్మల కొలువు- చూసేందుకు రెండు కళ్లు చాలవు
అచ్చ తెలుగు హీరోయిన్ లయ.. టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత అమెరికాలో సెటిలైంది. సంక్రాంతి సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేసి అందరినీ ఆకట్టుకుంది.
Photo@Laya Gorty/Instagram
1/9

నటి లయ గురించి వెండి తెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.Photo Credit: Laya Gorty/Instagram
2/9

ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి మెప్పించింది.Photo Credit: Laya Gorty/Instagram
Published at : 16 Jan 2023 01:55 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















