అన్వేషించండి
Ananya Nagalla: మినీ డ్రెస్ లో మెస్మరైజ్- క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న అనన్య
తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల అదరిపోయే ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది. మిని డ్రెస్ లో అందాల విందుతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
![తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల అదరిపోయే ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది. మిని డ్రెస్ లో అందాల విందుతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/01/661d96e5b801d45ba8c7322989a52e581693570338067544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo Credit: Ananya nagalla/Instagram
1/7
![తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ల వరుస చిత్రాల్లో నటిస్తోంది. Photo Credit: Ananya nagalla/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/01/17830bc1cf613ce923d744d6de874878f0a65.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ల వరుస చిత్రాల్లో నటిస్తోంది. Photo Credit: Ananya nagalla/Instagram
2/7
![తాజాగా ఆమె బర్త్ డే సందర్భంగా తను నటిస్తున్న చిత్రాలకు సంబంధించి కీలక అప్ డేట్స్ వచ్చాయి. Photo Credit: Ananya nagalla/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/01/408c17360b935b2c41cd06b63e3eb3cf1b2e2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఆమె బర్త్ డే సందర్భంగా తను నటిస్తున్న చిత్రాలకు సంబంధించి కీలక అప్ డేట్స్ వచ్చాయి. Photo Credit: Ananya nagalla/Instagram
3/7
![కొన్ని చిత్రాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. Photo Credit: Ananya nagalla/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/01/9e387295cae0023465387d9b53dda8fae3a6b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కొన్ని చిత్రాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. Photo Credit: Ananya nagalla/Instagram
4/7
![ప్రస్తుతం అనన్య పలు ప్రాజెక్టులలో నటిస్తోంది. Photo Credit: Ananya nagalla/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/01/b987c9e16c539e276515065de5bea98835c33.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం అనన్య పలు ప్రాజెక్టులలో నటిస్తోంది. Photo Credit: Ananya nagalla/Instagram
5/7
![‘బహిష్కరణ’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా అలరించబోతోంది. Photo Credit: Ananya nagalla/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/01/42b9d3e38150d63295ec340add2585989023c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘బహిష్కరణ’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా అలరించబోతోంది. Photo Credit: Ananya nagalla/Instagram
6/7
![‘అన్వేషి’ మరో చిత్రంలో నటిస్తోంది. ఇందులో గ్లామర్ రోల్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. Photo Credit: Ananya nagalla/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/01/8be59b5c92f0e0ec79b9d59e1a279e9c5e4a4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘అన్వేషి’ మరో చిత్రంలో నటిస్తోంది. ఇందులో గ్లామర్ రోల్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. Photo Credit: Ananya nagalla/Instagram
7/7
![‘తంత్ర’ అనే మూవీతో పాటు ‘బూట్ కట్ బాల్రాజు’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. Photo Credit: Ananya nagalla/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/01/405b8efae9c10368bfe2367103d731f8b423b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘తంత్ర’ అనే మూవీతో పాటు ‘బూట్ కట్ బాల్రాజు’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. Photo Credit: Ananya nagalla/Instagram
Published at : 01 Sep 2023 05:50 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
ప్రపంచం
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion