అన్వేషించండి
(Source: Poll of Polls)
ఆనందం పట్టలేక ఐశ్వర్య రాయ్ ను హగ్ చేసుకున్న అభిషేక్ బచ్చన్, ఫోటోలు వైరల్
ఇటీవల ముంబై లో జరిగిన ప్రో కబడ్డీ ఫినాలే మ్యాచ్ ను చూసేందుకు భార్య ఐశ్వర్య, కూతురు ఆరాధ్య తో కలసి పాల్గొన్నారు అభిషేక్. ప్రస్తతం ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
Aishwarya-Abhishek
1/10

ఇటీవల ప్రో కబడ్డీ ఫినాలే మ్యాచ్ ముంబైలో జరిగింది.
2/10

ఈ మ్యాచ్ చూడటానికి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు అభిషేక్ బచ్చన్.
3/10

భార్య ఐశ్వర్య, కూతురు ఆరాధ్య తో కలసి మ్యాచ్ చూశారు.
4/10

తన టీమ్ జైపూర్ పింక్ పాంథర్ టైటిల్ ను గెలుచుకుంది.
5/10

తన టీమ్ టైటిల్ గెలవడంతో ఆనందంలో మునిగిపోయారు.
6/10

ఆనందం పట్టలేక భార్య ఐశ్వర్యను హగ్ చేసుకున్నారు.
7/10

ఐశ్శర్య ను హగ్ చేసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
8/10

ఈ ఫోటోలతో ఇటీవల వారి ధాంపత్య జీవితంపై వస్తోన్న పుకార్లకు చెక్ పడినట్లైంది.
9/10

ఐశ్వర్య-అభిషేక్ 2007 లో పెళ్లి చేసుకున్నారు.
10/10

వీరికి 2011 లో ఆరాధ్య పుట్టింది.
Published at : 19 Dec 2022 03:57 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
నిజామాబాద్
ఇండియా
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















