ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రలో నేరాలు చేసిన మోస్ట్ వాంటెడ్ నిందితుడు పార్థి గ్యాంగ్ సభ్యుడు డోల్ సింగ్ కాలేను అరెస్టు చేసిన అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు. కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పలు దొంగతనాలకు ఒడిగట్టిన సత్తెనపల్లి అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు అరెస్టు
డోల్ సింగ్ కాలే నుంచి రూ 12 లక్షలు విలువైన 218 గ్రాముల బంగారు, 2 కేజీల 600 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు
ఈనెల 3 న అనంతపురంలో డోల్ సింగ్ కాలే పాల్పడిన హౌస్ బ్రేకింగ్ కేసులో మొత్తం సొత్తులు రికవరీ చేసిన నాల్గవ పట్టణ పోలీసులు
డోల్ సింగ్ కాలే పై మహారాష్ట్రలో 4 దొంగతనం కేసులు, తెలంగాణ రాష్ట్రంలో 17 దొంగతనం కేసులు, ఆంధ్రప్రదేశ్ లో ఒక కేసు ఉన్నట్లు CCTNS ద్వారా తెలుస్తోంది.
కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పలు దొంగతనాలకు ఒడిగట్టిన సత్తెనపల్లి అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు అరెస్టు
సత్తెనపల్లి ముఠాకు చెందిన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం బిగబండ గ్రామానికి చెందిన 1) కుంచాలా నాగరాజు, 2) డేరంగుల అంకమ రావు అరెస్టు
ప్రజలు పోగొట్టుకున్న / చోరీలకు గురైన ఫోన్లలో 20 రోజుల కిందట 135 సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేసిన జిల్లా పోలీస్ మరోసారి 125 సెల్ ఫోన్లు రికవరీ చేశారు
Cyber Security: సైబర్ సెక్యూరిటీపై అవగాహనా కార్యక్రమం.. బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్ పై విద్యార్థుల క్వశ్చన్స్..
Chittoor News: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం... టిప్పర్కు విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి
Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!
NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు
Natural Painkillers: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి
Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు