అన్వేషించండి

Warren Buffett: రెసెషన్‌లోనూ బఫెటే విన్నర్‌! ఇన్వెస్టర్ల నమ్మకం!

అమెరికా రెసెషన్‌లోకి జారుకోవడం ఖాయమని చాలామంది అనలిస్టులు భయపడుతున్నారు. తమ డబ్బుల్ని ఎలా కాపాడుకోవాలో ఇన్వెస్టర్లు టెన్షన్‌ పడుతున్నారు.

వారెన్‌ బఫెట్‌

1/6
రెసెషన్‌ వచ్చినా.. ఇన్‌ఫ్లేషన్‌ పెరిగినా.. ఏస్‌ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ మాత్రం ఎస్‌ అండ్‌ పీ 500ను బీట్‌ చేస్తారని ఫైనాన్స్‌ ప్రొఫెషనల్స్‌, రిటైల్‌ ఇన్వెస్టర్లు వంద శాతం నమ్ముతున్నారు. బెర్కషైర్‌ హాత్‌వే షేర్లలో బఫెట్‌ ప్రీమియం కచ్చితంగా యాడ్‌ అవుతుందని అంటున్నారు.

2/6
అమెరికాలో రీసెంట్‌గా మార్కెట్స్‌ లైవ్‌ సర్వే నిర్వహించారు. ఇందులో బఫెట్‌ బెంచ్‌ మార్క్‌ ఇండెక్స్‌లను ఈజీగా బీట్‌ చేస్తారని.. మెరుగైన రిటర్న్స్‌ అందుకుంటారని ఫ్రొపెషనల్‌ ఇన్వెస్టర్లు, రిటైల్‌ ఇన్వెస్టర్లు చెప్తున్నారు.

3/6
352 మంది రెస్పాండెంట్స్‌లో సగానికి పైగా ఇలాగే జవాబిచ్చారు. వచ్చే ఏడాది అమెరికా కచ్చితంగా రెసెషన్లోకి వెళ్తుందని 65 శాతం మంది బలంగా నమ్ముతున్నారు.

4/6
ఇలాంటి టైమ్‌లో డిసిప్లిన్‌తో కూడిన బఫెట్‌ వాల్యూ ఇన్వెస్టింగ్‌ మెథడ్‌ అమేజింగ్‌గా పనిచేస్తుందని అంటున్నారు.   ఫెడరల్‌ రిజర్వు మరోసారి వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్ల మైండ్‌సెట్‌ను బట్టి రిటర్న్స్‌ వస్తాయని పార్టిసిపెంట్లు చెప్పారు.

5/6
టెక్నాలజీ కన్నా డిఫెన్సివ్‌ స్టాక్స్‌ మెరుగైన పెర్ఫామెన్స్‌ ఇస్తాయని అంటున్నారు. ఇప్పటికీ వాల్యుయేషన్స్‌ ఎక్కువగా ఉండటంతో టెక్నాలజీ స్టాక్స్‌ను బఫెట్‌ అవైడ్‌ చేస్తారని నమ్ముతున్నారు.

6/6
44.6 శాతం మంది డిఫెన్సివ్‌, 20.2 శాతం మంది గ్రోత్‌, 16.5 శాతం మంది టెక్‌, 18.8 శాతం మంది ఇతర స్టాక్స్‌ను కొనుగోలు చేస్తారని అంచనా వేశారు. బఫెట్‌ ఆయన పాట్నర్‌ చార్లీ ముంజర్‌కు కలిపి 180 సంవత్సరాల అనుభవం ఉందని దాంతో బెర్కషైర్‌ హాత్‌వే రాణిస్తుందని నమ్మతున్నారు.

బిజినెస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Embed widget