అన్వేషించండి

Happy Birthday Ratan Tata: హ్యాపీ బర్త్‌ డే రతన్‌ టాటా! మంత్రాల్లాంటి మీ మాటలు వింటే విజయం తథ్యం!

రతన్‌ టాటా

1/5
ప్రపంచంలోని అత్యుత్తమ వ్యాపార వేత్తల్లో రతన్‌ టాటా ఒకరు! విలువలతో కూడిన వ్యాపారం చేసేందుకు ఆయనెప్పుడూ ముందుంటారు. కిరాణా సరుకుల నుంచి రయ్యిన దూసుకెళ్లే కార్ల వరకు, గుండు పిన్నీసుల నుంచి ఉక్కు పోత వరకు ఎన్నో వ్యాపారాలను ఆయన విజయవంతంగా నడిపించారు.

2/5
టాటా సన్స్‌ వ్యాపారాలను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో రతన్‌ టాటాదే కీలక పాత్ర. ఇతర కంపెనీలను విలీనం చేసుకోవాలన్నా, కొనుగోలు చేయాలన్నా ఆయన ఆలోచించే తీరు భిన్నంగా ఉంటుంది. కంపెనీల్లో పని చేసే ప్రతి కార్మికుడు సంతోషంగా ఉండేందుకు ఆయనెంతో కృషి చేస్తారు.

3/5
వ్యాపార వేత్తగానే కాకుండా మెంటార్‌గా రతన్‌ టాటా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన మాట్లాడే ప్రతి మాటా ఆచితూచి మాట్లాడతారు. ఆయన ప్రతిమాటా అక్షర సత్యంగానే ఉంటుంది. డిసెంబర్‌ 28న ఆయన 85వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనిచ్చిన కొన్ని స్టేట్‌మెంట్లు!

4/5
'ఇతరులను అనుసరించే వ్యక్తులు కొద్దికాలం మాత్రమే విజయవంతం అవుతారు. ఆ తర్వాత జీవితంలో విజయవంతం కాలేరు', 'మనం ముందుకెళ్లేందుకు ఎత్తు పల్లాలు చాలా ముఖ్యం. ఎందుకంటే సరళరేఖ విజయానికి సూచిక కాదు. ఉదాహరణకు ఈసీజీలో సరళ రేఖ వస్తుందంటే మనం బతికున్నట్టు కాదు కదా' - రతన్‌ టాటా

5/5
'నాకు సరైన నిర్ణయాలపై నమ్మకం లేదు. ముందు నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత వాటిని సరైనవిగా మారుస్తాను', 'సంపద, శక్తి మాత్రమే నా బలం కావు', 'త్వరగా నడవాలనుకుంటే ఒంటరిగా వెళ్లండి. సుదూర గమ్యం చేరాలంటే మాత్రం కలిసి నడవండి' - రతన్‌ టాటా

బిజినెస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Rohit Sharma: రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
Embed widget