అన్వేషించండి
ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసిన షావోమీ - ప్రపంచంలోనే టాప్-5 టార్గెట్‌గా!
షావోమీ ఎలక్ట్రిక్ సెడాన్ ఎస్‌యూ7ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
షావోమీ ఎలక్ట్రిక్ కారును కంపెనీ ప్రకటించింది.
1/6

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన మొదటి ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది. ప్రపంచంలోని టాప్ ఫైవ్ ఆటోమేకర్ల జాబితాలో చేరాలనే కోరికను కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేసింది.
2/6

షావోమీ ఎస్‌యూ7 అనే కారును మొదట పరిచయం చేసింది. షావోమీ ఎస్‌యూ7 సెడాన్ సంస్థ తీసుకువస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మోడల్.
Published at : 31 Dec 2023 10:15 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















