అన్వేషించండి
New Maruti Swift 2024: కొత్త మారుతి స్విఫ్ట్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?
కొత్త మారుతి స్విఫ్ట్ కారు మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర ఎంత? కారు ఎలా ఉంది?
మారుతి స్విఫ్ట్ 2024
1/6

కొత్త తరం మారుతి సుజుకి స్విఫ్ట్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.6.49 లక్షల నుంచి ప్రారంభం అయింది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.9.64 లక్షలుగా ఉంది. కొత్త స్టైలింగ్, మరిన్ని ఫీచర్లు, మంచి సేఫ్టీ స్టాండర్డ్స్‌తో ఈ కారు మనదేశంలో ఎంట్రీ ఇచ్చింది.
2/6

ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, వీఎక్స్ఐ (ఓ), జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. తొమ్మిది కలర్ ఆప్షన్లతో ఈ కారు మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. స్టైలింగ్ పరంగా చూసుకుంటే ముందు వెర్షన్ కంటే ఇందులో చాలా మార్పులు చేశారు.
Published at : 11 May 2024 10:29 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















