అన్వేషించండి
హ్యుందాయ్ టక్సన్ కొత్త మోడల్ ఎలా ఉందో చూడండి!
టక్సన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను హ్యుందాయ్ రివీల్ చేసింది.
హ్యుందాయ్ కొత్త కారు త్వరలో లాంచ్ కానుంది.
1/6

హ్యుందాయ్ తన ప్రీమియం ఎస్‌యూవీ 2024 టక్సన్ ఫేస్‌లిఫ్ట్‌ను కొత్త డిజైన్‌తో పరిచయం చేసింది.
2/6

ప్రస్తుత టక్సన్ భారతీయ మార్కెట్లో చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ, దాని కొత్త అప్‌డేటెడ్ తాజా మోడల్ 2024లో భారతదేశంలోకి రానుంది.
3/6

అప్‌డేట్ చేసిన ఇంటీరియర్‌తో పాటు ఫ్రంట్ డిజైన్‌లో మార్పులు కాకుండా లుక్స్ పరంగా పెద్ద అప్‌డేట్‌లు ఏమీ లేవు.
4/6

ముందు భాగంలో పారామెట్రిక్ గ్రిల్‌ను కూడా రివైజ్ చేశారు. దీని కారణంగా బంపర్‌కు మరింత మస్కులర్ లుక్ వచ్చింది.
5/6

హ్యుందాయ్ పెద్ద గ్లోబల్ మోడల్ ఎస్‌యూవీని పోలి ఉండే కర్వ్డ్ ట్విన్ స్క్రీన్ డిస్‌ప్లేతో దీని ఇంటీరియర్‌లో మార్పులు చేశారు.
6/6

జెనెసిస్‌ను పోలి ఉండే కొత్త లుక్ స్టీరింగ్ వీల్, కొత్త బటన్ డిజైన్‌తో కొత్త లుక్ సెంటర్ కన్సోల్ లేఅవుట్ కూడా ఉన్నాయి.
Published at : 23 Nov 2023 08:28 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఎడ్యుకేషన్
న్యూస్
బిగ్‌బాస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















