అన్వేషించండి
(Source: Poll of Polls)
Vijayadashami 2025 : విజయదశమి రోజు కన్యారాశిలో బుధుడి ఉదయం! ఈ 3 రాశులవారికి విద్య, ఉద్యోగం, వ్యాపారంలో శుభ ఫలితాలు!
2 October 2025: అక్టోబర్ 2న దసరా నాడు గ్రహాల గమనం మారుతోంది. బుధుడు కన్యారాశిలో ఉదయించడంతో కొన్ని రాశులకు లాభం, వ్యాపారంలో వృద్ధి.
2025 October 2 Mercury rises in Virgo
1/6

ఈ సంవత్సరం దసరా పండుగ అక్టోబర్ 2 న జరుపుకోనున్నారు. ఈసారి దసరా రోజు గ్రహాలు, నక్షత్రాల గమనంతో చాలా మార్పులున్నాయి. ఈ రోజు బుధుడు కన్యారాశిలో ఉదయిస్తాడు. బుధుడి ఉదయించిన ప్రభావం అన్ని రాశులపైనా ఉండబోతోంది
2/6

బుధుడిని తెలివి, వాక్చాతుర్యం , వ్యాపార కారకంగా పరిగణిస్తారు. బుధుడి సంచారం బావుంటే.. ఈ సమయంలో చాలా మందికి కెరీర్, విద్య ,పని రంగంలో మంచి ఫలితాలు పొందుతారు
3/6

వృషభం, సింహం ,తులా రాశులవారికి కన్యాలో బుధుడు ఉదయించడం వలన సానుకూల ప్రభావం కనిపిస్తోంది. ఈ సమయంలో ఈ వ్యక్తుల వ్యాపారం వృద్ధి చెందుతుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
4/6

బుధుడు ఉదయించడం వల్ల విద్యార్థులకు చదువుపై మనసు లగ్నం అవుతుంది. కెరీర్లో వృద్ధి ఉంటుంది
5/6

వ్యాపారులకు ఇది లాభదాయకసమయం. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి . పెట్టుబడులలో లాభం కూడా వస్తుంది. ఐటీకి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
6/6

ఈ సమయంలో ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. ఆవుకు గ్రాసం వేయండి. ‘ఓం బుం బుధాయ నమః’ మంత్రాన్ని జపించండి.
Published at : 30 Sep 2025 02:58 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
వరంగల్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
శుభసమయం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















