అన్వేషించండి
Palmistry : అరచేతిపై 'A' గుర్తు అర్థం ఏంటి? ఈ గుర్తులో దాగి ఉన్న జీవిత రహస్యాలు తెలుసా?
Hast Rekha Shastra: అరచేతిలో A గుర్తు ఉందా? అది శుభమా? అశుభమా? హస్తసాముద్రిక శాస్త్ర నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి...
Hast Rekha Shastra In Telugu
1/6

అరచేతిలో 'A' గుర్తు చాలా శుభప్రదమైనదిగా, అదృష్టవంతమైనదిగా పరిగణిస్తారు. ఇది వ్యక్తి విజయం, శ్రేయస్సు , ఆత్మవిశ్వాసానికి చిహ్నం. ఈ గుర్తు ఉన్న వ్యక్తులు తెలివైనవారు, కష్టపడి పనిచేసేవారు నిజాయితీపరులు, జీవితంలో ఎదురయ్యే కష్టాలను సహనంతో ఎదుర్కొంటారు.
2/6

అరచేతిలో 'A' గుర్తు ఉండటం చాలా అరుదుగా భావిస్తారు . ఇది భగవంతుని ప్రత్యేక కృపకు సంకేతం. ఇది చాలా శుభ చిహ్నం, ఇది వ్యక్తి చాలా అదృష్టవంతుడని సూచిస్తుంది.
3/6

ఆ గుర్తు ఉన్న వ్యక్తులు ఆత్మవిశ్వాసం, నిజాయితీ , పరోపకారంతో ఉంటారు. దీనివల్ల తమ కష్టాలను సహనంతో ఎదుర్కొంటారు. అటువంటి వ్యక్తులు తమ జీవితంలో విజయం సాధించడానికి చాలా కష్టపడతారు.. తమ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు.
4/6

హస్తరేఖ శాస్త్రం ప్రకారం, ఎవరి అరచేతిలో 'A' గుర్తు ఉంటుందో, వారు చాలా అదృష్టవంతులు .. తమ కష్టంతో మంచి వ్యాపారం చేస్తారు. అలాంటి వ్యక్తి స్వభావం చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది ఎప్పుడూ తన కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారు
5/6

మీ చేతి మధ్య భాగంలో 'A' గుర్తు ఏర్పడితే, ఇది కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ గుర్తు మీరు చాలా తెలివైనవారని సూచిస్తుంది, ఈ గుర్తు ఉన్నవారు తమ తెలివితేటలతో అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకుంటారు.
6/6

అరచేతిలో A గుర్తు ఉన్న వ్యక్తితో వ్యాపారం చేయడం చాలా లాభదాయకం. వీరు ఏదైనా వ్యాపారాన్ని బాగా నిర్వహిస్తారు ..వారి వ్యాపార భాగస్వాములను ఎప్పటికీ మోసం చేయరు. అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు.
Published at : 12 Nov 2025 09:38 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఇండియా
జాబ్స్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















