అన్వేషించండి

ఇంటిని శుభ్రపరచడంలో కూడా అదృష్టం దాగి ఉందని మీకు తెలుసా?

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటి శుభం కోసం కొన్ని నియమాలు ఉన్నాయి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

Vastu Tips

1/6
వాస్తు శాస్త్రం మన జీవితం , ఇంటి వాతావరణంపై లోతైన ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు. అందుకే ఇంటి దిశ, వస్తువుల స్థలం , పరిశుభ్రత వంటి వాటిలో వాస్తు నియమాలను పాటిస్తారు. ఇంటి పరిశుభ్రత కేవలం శుభ్రత మాత్రమే కాదు, శక్తి సమతుల్యతతో కూడా ముడిపడి ఉంటుందని చెబుతారు.

2/6
ఇల్లు ఊడ్చేటప్పుడు, తడిగుడ్డ పెట్టేటప్పుడు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలని చెబుతారు. వీటిని పాటించడం ద్వారా సుఖసంతోషాలు కలుగుతాయి. వాస్తు ప్రకారం, ఉదయం సమయంలో అంటే సూర్యోదయం తర్వాత  మధ్యాహ్నం లోపు ఇల్లు క్లీన్ చేయడం శుభప్రదం.

3/6
వాస్తు నిపుణుల ప్రకారం, తుడిచే దిశ కూడా ముఖ్యమైనది. ఎల్లప్పుడూ ఇంటి ప్రవేశ ద్వారం నుండి లోపలికి తుడవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి బయటకు వెళ్లి సానుకూలత పెరుగుతుంది.

4/6
గురువారం ఇల్లు కడిగినా, తడిగుడ్డ పెట్టినా మంచిది కాదని..ఇంట్లో దోషం ఏర్పడుతుందని చెబుతారు.

5/6
అదేవిధంగా ఏకాదశి రోజున కూడా ఇంట్లో తుడుపులు తీయకూడదు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సుఖశాంతులకు ఆటంకం కలుగుతుంది అకస్మాత్తుగా అడ్డంకులు ఏర్పడవచ్చు. ఈ రోజున ఇంటిని పొడి చీపురుతో శుభ్రపరచడం మంచిది.

6/6
ఇల్లు తుడిచేందుకు బ్రహ్మ ముహూర్తం అత్యంత పవిత్రమైన సమయం అని చెప్పబడింది. అంటే సూర్యోదయానికి ఒకటిన్నర గంటల ముందు చేసే శుభ్రతతో ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది  ప్రతికూలత తొలగిపోతుంది.

ఆధ్యాత్మికం ఫోటో గ్యాలరీ

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao On Telangana Rising Global Summit: రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలా గ్లోబల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ షో! హరీష్ రావు తీవ్ర విమర్శలు
రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలా గ్లోబల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ షో! హరీష్ రావు తీవ్ర విమర్శలు
IndiGo Flights Cancelled: నేడు 300కి పైగా ఇండిగో విమానాలు రద్దు.. ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసిన ఎయిర్ లైన్స్
నేడు 300కి పైగా ఇండిగో విమానాలు రద్దు.. ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసిన ఎయిర్ లైన్స్
GHMC: మొన్న కలిపారు -రేపు విభజిస్తారు - నాలుగు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్?
మొన్న కలిపారు -రేపు విభజిస్తారు - నాలుగు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్?
AK47 Movie - Venkatesh & Trivikram: 'ఏకే 47'లో వెంకటేష్ లుక్ ఇదిగో... త్రివిక్రమ్ లేటెస్ట్ సినిమా టైటిల్ రివీల్ చేశారుగా
'ఏకే 47'లో వెంకటేష్ లుక్ ఇదిగో... త్రివిక్రమ్ లేటెస్ట్ సినిమా టైటిల్ రివీల్ చేశారుగా
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao On Telangana Rising Global Summit: రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలా గ్లోబల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ షో! హరీష్ రావు తీవ్ర విమర్శలు
రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలా గ్లోబల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ షో! హరీష్ రావు తీవ్ర విమర్శలు
IndiGo Flights Cancelled: నేడు 300కి పైగా ఇండిగో విమానాలు రద్దు.. ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసిన ఎయిర్ లైన్స్
నేడు 300కి పైగా ఇండిగో విమానాలు రద్దు.. ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసిన ఎయిర్ లైన్స్
GHMC: మొన్న కలిపారు -రేపు విభజిస్తారు - నాలుగు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్?
మొన్న కలిపారు -రేపు విభజిస్తారు - నాలుగు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్?
AK47 Movie - Venkatesh & Trivikram: 'ఏకే 47'లో వెంకటేష్ లుక్ ఇదిగో... త్రివిక్రమ్ లేటెస్ట్ సినిమా టైటిల్ రివీల్ చేశారుగా
'ఏకే 47'లో వెంకటేష్ లుక్ ఇదిగో... త్రివిక్రమ్ లేటెస్ట్ సినిమా టైటిల్ రివీల్ చేశారుగా
Year Ender 2025: బంగారం, వెండి,  స్టాక్ మార్కెట్ లో 2025 చివర్లో వచ్చే మార్పులివే! మరో గందరగోళం కూడా ఉండవచ్చు!
బంగారం, వెండి, స్టాక్ మార్కెట్ లో 2025 చివర్లో వచ్చే మార్పులివే! మరో గందరగోళం కూడా ఉండవచ్చు!
Tirupati Crime News: తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
Patanjali AP Investments: విశాఖలో పెట్టుబడులకు పతంజలి నిర్ణయం.. త్వరలో తొలి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
విశాఖలో పెట్టుబడులకు పతంజలి నిర్ణయం.. త్వరలో తొలి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
Arshdeep Singh Records: తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
Embed widget