అన్వేషించండి

Hanuman: మంగళవారం నాడు హనుమాన్ పూజలో పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి!

Tuesday Hanuman Puja: మంగళవారం హనుమంతునికి పూజ చేస్తారు..అయితే పూజలో భాగంగా నియమాలు కొన్ని పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం

Tuesday Hanuman Puja: మంగళవారం హనుమంతునికి పూజ చేస్తారు..అయితే పూజలో భాగంగా  నియమాలు కొన్ని పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం

Tuesday Hanuman Puja

1/6
వారంలో ఒక్కోరోజు ఒక్కో దేవుడికి అంకితం చేసి పూజలు చేస్తారు. మంగళవారం హనుమంతుడిని పూజిస్తే జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అయితే మంగళవారం నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు.
వారంలో ఒక్కోరోజు ఒక్కో దేవుడికి అంకితం చేసి పూజలు చేస్తారు. మంగళవారం హనుమంతుడిని పూజిస్తే జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అయితే మంగళవారం నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు.
2/6
మంగళవారం ఉదయం స్నానం చేసిన తరువాత శుభ్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించండి.  హనుమంతుని ఆలయానికి వెళ్ళండి. సింధూరం,  బెల్లం , శనగలు  నైవేద్యంగా సమర్పించండి. ఇంట్లో అయితే దీపం వెలిగించి ఆంజనేయుడికి ఎర్రటి పూలతో పూజచేసి నైవేద్యం సమర్పించండి . హనుమాన్ చాలీసా పఠించండి.

3/6
మంగళవారం నాడు మాంసాహారం , ఉల్లి, వెల్లుల్లి తినకూడదని చెబుతారు.  ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి. శుద్ధమైన ఆహారం మనస్సును శాంతింపజేస్తుంది  ప్రతికూల శక్తిని దూరం చేస్తుందని చెబుతారు.
మంగళవారం నాడు మాంసాహారం , ఉల్లి, వెల్లుల్లి తినకూడదని చెబుతారు. ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి. శుద్ధమైన ఆహారం మనస్సును శాంతింపజేస్తుంది ప్రతికూల శక్తిని దూరం చేస్తుందని చెబుతారు.
4/6
శాస్త్రాలలో మంగళవారం వ్రతం ఆచరించడం వల్ల మంగళ గ్రహ దోషాలు తొలగిపోతాయని, జీవితంలో విజయం లభిస్తుందని ఉంది. వ్రతం చేసే వ్యక్తి రోజులో ఒకసారి మాత్రమే ఫలాహారం లేదా తేలికపాటి భోజనం చేయాలి. వ్రతం సమయంలో హనుమంతుని నామం జపిస్తూ ఉండాలి, దీనివల్ల ఇంట్లో సుఖ-శాంతి నెలకొంటుంది.

5/6
మంగళవారం నాడు శివుడిని పూజించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. శివలింగానికి నీరు, పాలు, చందనంతో అభిషేకం చేయండి.
మంగళవారం నాడు శివుడిని పూజించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. శివలింగానికి నీరు, పాలు, చందనంతో అభిషేకం చేయండి.
6/6
గుడిలో నూనె లేదా సింధూరం సమర్పించిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళండి. పూజ సమయంలో హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేసి  హారతి ఇవ్వండి
గుడిలో నూనె లేదా సింధూరం సమర్పించిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళండి. పూజ సమయంలో హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేసి హారతి ఇవ్వండి

ఆధ్యాత్మికం ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

14-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
14-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
2026 ఆగష్టు 14 శ్రావణ శుక్రవారం మొదటివారం పూజా విధానం - లక్ష్మీదేవి అనుగ్రహం కోసం!
2026 ఆగష్టు 14 శ్రావణ శుక్రవారం మొదటివారం పూజా విధానం - లక్ష్మీదేవి అనుగ్రహం కోసం!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్!  గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs:  అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget