అన్వేషించండి
In Pics: బ్యాట్ పట్టి సందడి చేసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు - సిక్స్‌లు, ఫోర్‌లు బాదుతూ
శ్రీకాకుళంలోని 80 ఫీట్ రోడ్డులో ఏర్పాటు చేసిన లెజెండరీ రక్త దాన శిబిరం నిర్వహించారు. ఇందులో ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.

క్రికెట్ ఆడుతున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు
1/7

టీడీపీ యువ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
2/7

లోక్ సభలో ఆయన కేంద్రాన్ని నిలదీయడంలోనూ, ప్రసంగంతో ప్రజల్ని ఆకట్టుకోవడంలోనే ఆయన ప్రత్యేకతే వేరు.
3/7

అలాంటిది ఇలా క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా శ్రీకాకుళం ఎచ్చెర్ల శివాని ఇంజినీరింగ్ కళాశాల క్రీడా మైదానంలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు.
4/7

ఈ మ్యాచ్ లో రామ్మోహన్ నాయుడితోపాటు ముఖ్యనాయకులు పాల్గొన్నారు. యువతలో క్రీడా సంస్కృతిని పెంపొందించడం, అనేక స్వచ్చంద కార్యక్రమాలు నిర్వహించే కళింగ ఆంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ మ్యాచ్ జరిగింది.
5/7

పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు శ్రీకాకుళం పట్టణంలో జరిగాయి.
6/7

శ్రీకాకుళంలోని 80 ఫీట్ రోడ్డులో ఏర్పాటు చేసిన లెజెండరీ రక్త దాన శిబిరం నిర్వహించారు. ఇందులో ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.
7/7

ఎంపీతో పాటు మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ,మాజీ శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.
Published at : 10 Jan 2023 10:50 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion