అన్వేషించండి

In Pics : ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ ఫొటోలు, చరిత్రకు ఆనవాళ్లు

ప్రకాశం బ్యారేజ్(File Photo)

1/35
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
2/35
ప్రకాశం బ్యారేజ్ ఈ పేరు చెబితే ముందుగా గుర్తుకు వ‌చ్చేది బెజ‌వాడ‌. అటు ఇంద్రకీలాద్రి ఇటు కృష్ణాన‌దికి మ‌ధ్యలో నిర్మాణమైన ప్రకాశం బ్యారేజ్ ఆనాటి చ‌రిత్రకు సాక్షి.

3/35
ప్రకాశం బ్యారేజ్ ను కేంద్రంగా చేసుకొని అనేక చారిత్రక ఆన‌వాళ్లు మ‌న‌కు ఇప్పటికి క‌నిపిస్తున్నాయి. ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం కాక ముందు కృష్ణాన‌ది ఎలా ఉండేది. రెండు కొండ‌ల మధ్యలో న‌ది ప్రవాహం ఎలా సాగింద‌నేది అంద‌రిని తెలియ‌ని అంశం.

4/35
అయితే ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం త‌ల‌పెట్టిన సంద‌ర్బంలో ఆ రోజుల్లో తీసిన చిత్రాలు. నాటి ప‌రిస్థితుల‌కు స‌జీవ సాక్ష్యాలుగా ఉన్నాయి.

5/35
ఇక్కడ అంత‌కంటే మ‌రో కీల‌క అంశం ఏమిటంటే ఇప్పుడున్న బ్యారేజ్ నిర్మాణానికి ముందు ఈ ప్రాంతం కోల్ కతా, చెన్నై ర‌హ‌దారి అన్న విష‌యం చాలా మందికి తెలియ‌దు.

6/35
బ్రిటీష‌ర్లు కోల్ క‌త్తా నుంచి మ‌ద్రాస్ లోని ప్రధాన కార్యాల‌యానికి వెళ్లేందుకు ఇక్కడ మెుద‌ట్లో చిన్న ఆన‌క‌ట్టని నిర్మించారని చరిత్ర చెబుతోంది.

7/35
ఆ త‌రువాత దానినే కేంద్రంగా చేసుకొని ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగింది.

8/35
అప్పట్లో రాక‌పోక‌లు చేయాలంటే ఎక్కువ శాతం కాలి న‌డ‌క‌నే వెళ్లేవారు. ఆ త‌రువాత గుర్రపు బండ్లు, కాల‌క్రమంలో రిక్షాలు అందుబాటులోకి వ‌చ్చాయి.

9/35
1954లో కృష్ణా బ్యారేజ్ శంకుస్థాపన కార్యక్రమంలో అప్పటి సీఎం ప్రకాశం పంతులు

10/35
పాత ఆనకట్ట ఫొటో ఇది. 1953 వరకు ఇదే పరిస్థితి ఉంది. ఇందులో ఒకవైపు సీతానగరం కొండ, మరోవైపు విజయవాడ వైపు కొండ కనిపిస్తున్నాయి. ఇది డౌన్ స్ట్రీమ్ వైపు దృశ్యం.

11/35
డీజిల్, స్టీమ్ ఇంజిన్ల ద్వారా గేట్లను ఏర్పాటు చేశారు. ఆ త‌రువాత కాల‌క్రమంలో బ్యారేజ్ నిర్మాణం జ‌రిగింది. ఇక్కడే ఎందుకు బ్యారేజ్ నిర్మాణం జ‌రిగిందంటే అందుకు కార‌ణాలు కూడా అనేకం ఉన్నాయి.

12/35
సర్ ఆర్థర్ కాటన్, కృష్ణా ఆనకట్ట డిజైనర్
సర్ ఆర్థర్ కాటన్, కృష్ణా ఆనకట్ట డిజైనర్
13/35
అటు సీతాన‌గ‌రం కొండ‌, ఇటు ప్రకాశం బ్యారేజ్ కొండ మధ్యలో న‌ది కాస్త నిదానంగా ప్రవ‌హించేది. రెండు కొండ‌లు మ‌ధ్య ప్రదేశం కావ‌టంతో నీటిని అదుపు చేసేందుకు ప‌ట్టు దొరికేద‌ని చెబుతున్నారు.

14/35
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
15/35

16/35
బ్రిటీష్ పాల‌కులు మ‌ద్రాస్ కు వెళ్లేందుకు ఈ మార్గాన్నే ఎంచుకున్నార‌ని, ఆ నాటి ప‌రిస్థితులపై అధ్యయ‌నం చేసిన సీనియ‌ర్ జర్నలిస్టులు చెబుతున్నారు..

17/35
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం
18/35
ప్రకాశం బ్యారేజ్ ప్రారంభోత్సవం కార్యక్రమ శిలాఫలకం

19/35
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
20/35
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
21/35
వేప కృష్ణ మూర్తి, 1952లో బ్రీచ్ పనులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు.

22/35
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
23/35
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
24/35
ప్రకాశం బ్యారేజ్ షట్టర్ల డిజైనర్లు
ప్రకాశం బ్యారేజ్ షట్టర్ల డిజైనర్లు
25/35
ఆనకట్టలోని అన్ని షట్టర్లను మూసేసినప్పటి చిత్రం. ఈ ఫొటోలో డౌన్ సైడ్ రోడ్డు కనిపిస్తుంది.

26/35
నీటి ప్రవాహాన్ని అడ్డుకున్న ప్రదేశం. ఈ చిత్రంలో హేవ్ లాక్ స్టీమర్ కూడా ఉంది.

27/35
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
28/35
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
29/35
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
30/35
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
31/35
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ ఇంజినీర్
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ ఇంజినీర్
32/35
ఆనకట్టలోని బ్రీచ్ ప్రదేశం.
ఆనకట్టలోని బ్రీచ్ ప్రదేశం.
33/35
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ చిత్రం
34/35
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ ప్రదేశం
ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ ప్రదేశం
35/35
నీటి ప్రవాహాన్ని ఆపేందుకు కాఫర్ డ్యామ్ నిర్మించారు. 40 స్టీల్ బార్జెస్ లో రాళ్లు నింపి నీటి ప్రవాహాన్ని అడ్డుకున్నారు

ఆంధ్రప్రదేశ్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
Embed widget