అన్వేషించండి
In Pics : తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/13/983f9170a9bc700cd775d458423dd573_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమల తెప్పోత్సవం
1/9
![తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/13/b763d197b6c930622c68b1db8ccac2492be6d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి.
2/9
![విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై సీత, లక్ష్మణ, ఆంజనేయ స్వామి సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/13/00332b58fde1aff4191222f3367a6d20915d8.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై సీత, లక్ష్మణ, ఆంజనేయ స్వామి సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు.
3/9
![ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీరామచంద్రుడు, సీత, లక్ష్మణ, ఆంజనేయ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు తీసుకెళ్లారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/13/e744287786d78f719b59da7ff092bdc275b3d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీరామచంద్రుడు, సీత, లక్ష్మణ, ఆంజనేయ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు తీసుకెళ్లారు
4/9
![తొలిరోజు సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి వారు పుష్కరిణిలో తెప్పపై మూడు సార్లు తిప్పారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/13/440d0067eab88390b7c5a408d3e55eb667bde.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తొలిరోజు సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి వారు పుష్కరిణిలో తెప్పపై మూడు సార్లు తిప్పారు.
5/9
![వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/13/d6fd430cfcc4ef2813fca36ff1bf1dcaaa064.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.
6/9
![తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/13/8bd2c03d8e96c36a7cfaff2909b07bc7841cd.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
7/9
![తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/13/7d475821f3ece757ac1940c2e0c7e5aede333.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
8/9
![తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/13/430839d342d0372c3960745276c5442acf205.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
9/9
![తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/13/51c6cf24ff4e5caac46b87f3b53f4b03e7ea2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
Published at : 13 Mar 2022 09:31 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
విజయవాడ
ఓటీటీ-వెబ్‌సిరీస్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion