అన్వేషించండి

Pawan Kalyan: దళితులకు, కాపులకు మధ్య చిచ్చు పెట్టాలనే అనంతబాబుకు జగన్ ప్రోత్సాహం: పవన్ కళ్యాణ్

Andhra Elections 2024; ప్రత్తిపాడు నియోజకవర్గం, ఏలేశ్వరం వారాహి విజయభేరీ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. ఏపీ సీఎం జగన్ లాంటి వారిని మోదీ దగ్గరకు రానివ్వరని చెప్పారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

1/11
తన దగ్గర పనిచేస్తున్న దళిత యువకుడు సుబ్రమణ్యంను కిరాతకంగా హత్య చేసి, మృత దేహాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును సీఎం వైఎస్ జగన్ కావాలనే  వెనకేసుకొస్తున్నాడని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు.

2/11
అనంతబాబుకు వ్యక్తిగతంగా ఎంత నష్టం జరుగుతుందో తెలియదు కానీ.. అతడి సామాజిక వర్గం అయిన కాపులకు మాత్రం చాలా నష్టం జరుగుతోందని పవన్ పేర్కొన్నారు. అతడ్ని ప్రోత్సహించడం ద్వారా దళితులను మరింత రెచ్చగొట్టాలని చూస్తున్నారు.

3/11
అనంతబాబు కాపు కాబట్టి అతడిపై ద్వేషం కాకుండా, కాపులపై దళితులకు ద్వేషం పెరగాలని సీఎం జగన్ అసలు కుట్ర అని పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతబాబునును వెనకేసుకురావడం ద్వారా  కాపులకు, దళితులకు చిచ్చు పెట్టాలని.. కాపులపై దళితుల్లో ఆగ్రహం నింపాలనేది జగన్ ప్లాన్ అన్నారు.

4/11
కాకినాడ లోక్ సభ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభలను భారీ మెజారిటీతో గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు.

5/11
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం చట్టం అందరికీ ఒక్కటే కానీ. తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ ఒకేలా పని చేయాలన్నారు పవన్ కళ్యాణ్. జనం గొంతు అయిన జనసేన గొంతు పార్లమెంటులో, అసెంబ్లీలో ప్రజల బాధలను, సమస్యలను వినిపిస్తే దాని తీరే వేరు అన్నారు.

6/11
తాను ప్రధాని మోదీతో ఏ విషయం మీద అయినా మాట్లాడగలను. మోదీని సంపూర్ణంగా గౌరవిస్తానని పవన్ పేర్కొన్నారు. కానీ కాకినాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కు జగన్ అంటే భయమని జనసేనాని ఆరోపించారు.

7/11
జగన్ లాంటి వ్యక్తి వెళ్లి ప్రధాని మోదీని కలిస్తే.. రాష్ట్ర సమస్యల గురించి కాకుండా, తనను కాపాడండి అని మాత్రమే అడుగుతారని పవన్ కళ్యాన్ అన్నారు. జగన్ లాంటి వారిని, ఇలాంటి క్రిమినల్స్ ను దగ్గరకు కూడా రానివ్వరు అన్నారు.

8/11
ఒక్క ఛాన్స్ అని అడిగి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వాన్ని చూశారని, కానీ ఏం చేశాడో మీ అందరికీ తెలుసు అన్నారు. తాను మాట ఇచ్చానంటే దానిపై నిలబడేవాడినని, దశాబ్దం పాటు ప్రజల కోసం కష్టపడిన వాడినన్నారు పవన్ కళ్యాణ్.

9/11
ఏపీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడే నాటికే పోలవరం పనులు 72 శాతం పూర్తయ్యాయని, పనులు కొనసాగించే ఎప్పుడో ప్రాజెక్టు కల సాకారం అయ్యేదన్నారు. పనులు చేయలేక, పోలవరాన్ని ఏటీఎం మాదిరి వాడుకున్న జగన్ పోలవరానికి తీరని అన్యాయం చేశాడని పవన్ ఆరోపించారు.

10/11
పత్తిపాడులో మాఫియా డాన్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆగడాలు ఎక్కువ అయ్యాయని, లాటరైట్ ముసుగులో బాక్సైడ్ తవ్వుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ద్వారంపూడి తమ్మడు లంపక లోవ గ్రామంలో వీర భద్రారెడ్డి తన వీరభద్ర కంపెనీకు అక్రమంగా గ్రావెల్ రవాణా చేశాడన్నారు.

11/11
కూటమి ప్రభుత్వంలో ప్రత్తిపాడు నియోజవకర్గ సమస్యలపై ప్రత్యేక దృష్టిపెడతాం. ఏలేరు రిజర్వాయర్ ఆధునీకరణ, పుష్కర, పోలవరం కాలువలపై లిఫ్ట్ ఇరిగేషన్, రోడ్లకు కొత్తరూపు తీసుకొస్తాం అన్నారు.

రాజమండ్రి ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Embed widget