అన్వేషించండి
In Pics : దిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం
ప్రధాని మోదీ అధ్యక్షతన దిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రత్యామ్నాయ పంటల సాగు, నూనె, పప్పు పంటల సాగులో స్వయం సమృద్ధి, జాతీయ విద్యా విధానంపై చర్చించారు
ప్రధాని మోదీతో సీఎం జగన్
1/10

దిల్లీలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరిగింది
2/10

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో ప్రధాని మోదీ
3/10

ఏపీ సీఎం జగన్ ను పలకరిస్తున్న ప్రధాని మోదీ
4/10

దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశమైంది.
5/10

రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా పెంచాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేశారు.
6/10

యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సీఎంలతో సీఎం జగన్ చిట్ చాట్
7/10

జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలు, పంటల వైవిధ్యం, పట్టణాభివృద్ధి సహా పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించారు
8/10

నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో దాదాపు గంటసేపు విందు కొనసాగింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు వరకూ లంచ్ నిర్వహించారు.
9/10

విందులో ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.
10/10

విందులో రాజస్థాన్ సీఎం గెహ్లాట్, అసోం సీఎం హిమంత్‌బిశ్వాస్ శర్మ, ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు.
Published at : 07 Aug 2022 11:40 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















