అన్వేషించండి

Pawan Kalyan In Mangalagiri: పవన్ కళ్యాణ్ మంగళగిరి పర్యటనపై ఏపీలో కొనసాగుతోన్న ఉత్కంఠ

Janasena_Party_Meeting

1/7
ఏపీ రాజకీయాలతో పాటు టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు నటుడిగా సినిమాలు చేస్తూనే, రాజకీయాల్లోకి రావడంతో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

2/7
ఏపీలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై, రాష్ట్ర మంత్రులపై.. సినిమా టికెట్ల విక్రయాలపై రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో పవన్ వ్యాఖ్యల అనంతరం పోసాని రెండు పర్యాయాలు జనసేన అధ్యక్షుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

3/7
నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

4/7
పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్దకు చేరుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పవన్ తాజా పర్యటనపై ఏపీలో ఉత్కంఠ నెలకొంది.

5/7
గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్‌కు చేరుకుని విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్, పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు. బద్వేల్ ఉప ఎన్నిక పోటీపై చర్చించనున్నారు.

6/7
పార్టీ భవిష్యత్ కార్యచరణపై జనసేన నేతలతో చర్చించారు. అనంతరం కడప జిల్లా నేతలతో ప్రత్యేకంగా భేటీ అయి బద్వేల్ ఉప ఎన్నికలో తమ వైఖరి, వ్యూహాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. మరోవైపు వైసీసీ వర్సెస్ జనసేన, పోసాని వర్సెస్ జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్‌గా ఏపీలో పరిస్థితి తయారైంది.

7/7
image 7
image 7

ఆంధ్రప్రదేశ్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా

Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

CM Jagan on YS Avinash Reddy | వివేకా హత్య కేసులో అవినాష్ నిర్దోషి అన్న సీఎం జగన్ | ABP DesamTirupati YSRCP MP Candidate Maddila Gurumoorthy| తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తితో ఇంటర్వ్యూSRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABPAxar Patel All round Show vs GT | గుజరాత్ మీద మ్యాచ్ లో ఎటు చూసినా అక్షర్ పటేలే |DC vs GT | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Embed widget