అన్వేషించండి

Pawan Kalyan: కొండగట్టులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ - కొండంత అభిమానం, ఈ ఫోటోలు చూశారా!

Andhrapradesh News: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కొండగట్టు అంజన్నను దర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

1/12
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొండగట్టు దర్శనానికి బయలుదేరారు.

2/12
కొండగట్టుకు చేరుకుంటున్న సందర్భంగా దారి పొడవునా ఆయనకు జనసైనికులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాన్వాయ్ ఆపిన ఆయన వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

3/12
సిద్ధిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి వద్ద పవన్ కల్యాణ్‌కు జనసేన నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గజమాలతో సత్కరించారు.

4/12
పవన్ కల్యాణ్‌కు జనసేన నేతలు, అభిమానులు వీర ఖడ్గాన్ని బహుకరించగా దాన్ని ఎత్తి చూపారు.

5/12
పవన్‌ను చూసేందుకు వచ్చిన ప్రజలు, అభిమానులతో ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

6/12
కొండగట్టు అంజన్న ఆలయంలో పవన్ కల్యాణ్‌కు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

7/12
వేద పండితులు, ఆలయ సిబ్బంది ఘన స్వాగతం మధ్య పవన్ ఆలయంలో ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లారు.

8/12
ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

9/12
అనంతరం పవన్‌కు  వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు.

10/12
ఆలయ అధికారులు, సిబ్బంది ప్రత్యేక పూజల అనంతరం పవన్ కల్యాణ్‌కు తీర్థ ప్రసాదాలు అందించారు.

11/12
అనంతరం పవన్ కల్యాణ్‌కు కొండగట్టు అంజన్న చిత్రపటాన్ని బహూకరించారు.

12/12
అంజన్న దర్శనం అనంతరం ఆలయం ప్రాంగణంలో అభిమానులకు పవన్ అభివాదం చేస్తూ తిరుగు పయనమయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet Expansion: త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, మరో ఐదుగురికి చోటు! హోం మంత్రిగా సీతక్క!
త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, మరో ఐదుగురికి చోటు! హోం మంత్రిగా సీతక్క!
AP TET July 2024: ఏపీటెట్‌(జులై)-2024 నోటిఫికేషన్‌ విడుదల, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
ఏపీ టెట్‌(జులై) - 2024 నోటిఫికేషన్‌ విడుదల, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Nandamuri Mokshagna: బాలయ్య వారసుడు వచ్చేస్తున్నాడు - స్వయంగా ప్రకటించిన నందమూరి మోక్షజ్ఞ
బాలయ్య వారసుడు వచ్చేస్తున్నాడు - స్వయంగా ప్రకటించిన నందమూరి మోక్షజ్ఞ
Komatireddy: గవర్నమెంట్ స్థలంలో కట్టారు, బీఆర్ఎస్ ఆఫీస్ కూలగొట్టండి - మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు
గవర్నమెంట్ స్థలంలో కట్టారు, బీఆర్ఎస్ ఆఫీస్ కూలగొట్టండి - మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Rahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet Expansion: త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, మరో ఐదుగురికి చోటు! హోం మంత్రిగా సీతక్క!
త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, మరో ఐదుగురికి చోటు! హోం మంత్రిగా సీతక్క!
AP TET July 2024: ఏపీటెట్‌(జులై)-2024 నోటిఫికేషన్‌ విడుదల, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
ఏపీ టెట్‌(జులై) - 2024 నోటిఫికేషన్‌ విడుదల, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Nandamuri Mokshagna: బాలయ్య వారసుడు వచ్చేస్తున్నాడు - స్వయంగా ప్రకటించిన నందమూరి మోక్షజ్ఞ
బాలయ్య వారసుడు వచ్చేస్తున్నాడు - స్వయంగా ప్రకటించిన నందమూరి మోక్షజ్ఞ
Komatireddy: గవర్నమెంట్ స్థలంలో కట్టారు, బీఆర్ఎస్ ఆఫీస్ కూలగొట్టండి - మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు
గవర్నమెంట్ స్థలంలో కట్టారు, బీఆర్ఎస్ ఆఫీస్ కూలగొట్టండి - మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు
Electricity Bills: విద్యుత్ వినియోగదారులకు బిగ్ అలర్ట్ - ఇకపై కరెంట్ బిల్లులు అలా చెల్లించలేరు, ఇవి తెలుసుకోండి!
విద్యుత్ వినియోగదారులకు బిగ్ అలర్ట్ - ఇకపై కరెంట్ బిల్లులు అలా చెల్లించలేరు, ఇవి తెలుసుకోండి!
Sreenivas Bellamkonda: బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త మూవీ షురూ, హీరోయిన్ ఎవరో తెలుసా?
బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త మూవీ షురూ, హీరోయిన్ ఎవరో తెలుసా?
Kavitha Bail News: బెయిల్ విషయంలో కవితకు మళ్లీ చుక్కెదురు - రెండు పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
బెయిల్ విషయంలో కవితకు మళ్లీ చుక్కెదురు - రెండు పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
Telangana PCC Chief: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ ఖరారు! అధికారికంగా వెల్లడించనున్న హైకమాండ్
EXCLUSIVE: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ ఖరారు! అధికారికంగా వెల్లడించనున్న హైకమాండ్
Embed widget