వేల సంఖ్యలో ట్రాక్టర్లను పంపిణి చేసిన సర్కార్
వైఎస్సార్ యంత్రసేవా పథకం - ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్ల మెగా మేళా
రూ.361.29 కోట్ల వ్యయంతో 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లు
13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను గుంటూరులో పంపిణీ చేసిన సీఎం జగన్
రూ.125.48 కోట్ల సబ్సిడీని రైతు సంఘాల ఖాతాల్లో నేరుగా జమ
ఇప్పటికే మొదటి మెగా మేళాలో రూ.240.67 కోట్ల సబ్సిడీతో రూ.690.87 కోట్ల విలువైన వస్తువులు పంపిణి
అన్నదాతల సాగు అవసరాలను తీర్చి, యాంత్రీకరణ ద్వారా సాగు వ్యయం తగ్గించి, నికర ఆదాయం పెంచాలనే సమున్నత లక్ష్యంతో ముందుకు వెళుతున్న సర్కార్
రైతులు గ్రూపులుగా ఏర్పడి కేవలం 10 శాతం డబ్బులు కడితే చాలు, 40 శాతం సబ్సిడీ, 50 శాతం రుణంతో వారికి యాంత్రీకరణ అందుబాటులోకి
రైతులకు తక్కువ ధరకే యంత్రసేవ అందుబాటులోకి తీసుకురావాలన్న సమున్నత లక్ష్యంతో ప్రతి ఆర్బీకే పరిధిలోకి విస్తరిస్తూ...‘వైఎస్సార్ యంత్రసేవ’.అమలు
నేడు పంపిణీ చేసిన రూ.361.29 కోట్ల వ్యవసాయ పనిముట్లతో కలిపి ఇప్పటి వరకు 10,444 ఆర్బీకే స్థాయి, 491 క్లస్టర్ స్ధాయి యంత్రసేవా కేంద్రాలకు విస్తరిస్తూ రూ.1052.16 కోట్ల విలువైన 6,362 ట్రాక్టర్లు, 491 కంబైన్ హార్వెస్టర్లు, 36,153 ఇతర వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేసి ప్రభుత్వం
మొత్తం ఒక్కొక్కటీ రూ.15 లక్షల విలువగల 10,444 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలు, ఒక్కొక్కటీ రూ.25 లక్షల విలువ గల 491 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు
జగన్ ప్రభుత్వంలో ఇక ప్రతి ఆర్బీకేలో ‘‘యంత్ర సేవా పథకం’’ అమలు.
రైతు గ్రూపులకు పెట్టుబడి భారం లేకుండా కేవలం 10 శాతం పెట్టుబడితో, 40 శాతం రాయితీతో సాగు యంత్రాలు, పనిముట్ల సరఫరా.
ఆప్కాబ్, డీసీసీబీ ద్వారా యంత్ర పరికరాల ఖరీదులో 50 శాతం రుణం కూడా అందిస్తున్న జగన్ ప్రభుత్వం.
ఒక సంవత్సరం పాటు హార్వెస్టర్‌కు ఉచిత సర్వీసింగ్.. ఆపరేటర్‌కు ఉచిత శిక్షణ.
మరోసారి ఈ అక్టోబరు నెలలో రైతులకు వ్యక్తిగతంగా 7 లక్షలకు పైగా వ్యవసాయ పనిముట్లు, స్ప్రేయర్లు, టార్పాలిన్లు అందించనున్న ప్రభుత్వం.
గ్రామాల్లో రైతు గ్రూపుల ద్వారానే యంత్ర సేవా కేంద్రాల నిర్వహణ..
పంటల సరళి, స్థానిక డిమాండ్‌కు అనుగుణంగా కావలసిన యంత్ర పరికరాలను ఎంపిక చేసుకోవడంలో రైతు గ్రూపులదే తుది నిర్ణయం.
రైతులకు ట్రాక్టర్ల పంపిణి సందర్బంగా ట్రాక్టర్ నడుపుతున్న సీఎం జగన్
భారీ ఎత్తున తరలి వచ్చిన రైతులు
గుంటూరు వేదికగా ట్రాక్టర్ల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్
రైతులకు అండగా ఉంటామని సీఎం జగన్ భరసా
జెండా ఊపి రైతులకు ట్రాక్టర్లను ప్రారంభిస్తున్న సీఎం జగన్
TDP Protest: ఎక్కడికక్కడ మోత మోగించిన టీడీపీ క్యాడర్ - చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా వినూత్న నిరసన !
YSR Vahana Mitra Scheme: ఆటో డ్రైవర్ అవతారం ఎత్తిన ఏపీ సీఎం జగన్, మీరూ ఓ లుక్కేయండి!
ఫోటోలు: రాజమండ్రి సెయింట్ లూథరన్ చర్చిలో భువనేశ్వరి, బ్రహ్మణి ప్రార్థనలు
Tirumala Srivari Brahmotsavam Photos: చంద్రప్రభ వాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప
ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
/body>