అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Andhra Pradesh:మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు..శేషవస్త్రం సమర్పించిన టీటీడీ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/24/99a57148495563f35ff883b912baa648_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంత్రాలయం రాఘవేంద్రస్వామికి టీటీడీ శేష వస్త్రం
1/6
![కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి 350వ ఆరాధన మహోత్సవాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/24/64194249434222a2aeadfbd52ac8eabeb4e6c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి 350వ ఆరాధన మహోత్సవాలు
2/6
![మంగళవారం ఉదయం శేషవస్త్రం సమర్పించిన టీటీడీ తరపున అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/24/bbccba6e7f23de28cf4d0264c62546d8698f8.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మంగళవారం ఉదయం శేషవస్త్రం సమర్పించిన టీటీడీ తరపున అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి
3/6
![హైందవ సనాతన ధర్మవ్యాప్తికి కృషి చేసిన సద్గురువుల భగవత్ భాగవత సేవల దృష్ట్యా 2006వ సంవత్సరం నుంచి రాఘవేంద్ర స్వామివారికి శ్రీవారి శేష వస్త్రాన్ని టిటిడి సమర్పిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/24/45e9850e850d2fa396113fc2207dc78da520f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
హైందవ సనాతన ధర్మవ్యాప్తికి కృషి చేసిన సద్గురువుల భగవత్ భాగవత సేవల దృష్ట్యా 2006వ సంవత్సరం నుంచి రాఘవేంద్ర స్వామివారికి శ్రీవారి శేష వస్త్రాన్ని టిటిడి సమర్పిస్తోంది.
4/6
![సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారి కృపతో రాఘవేంద్రస్వామి వారు జన్మించారని...రాఘవేంద్రస్వామి పూర్వాశ్రమ నామధేయం కూడా వెంకన్న భట్ట, వెంకటాచార్యగా ప్రశస్తి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/24/5409be3c95ddc82d396ab8e53daf4691a985a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారి కృపతో రాఘవేంద్రస్వామి వారు జన్మించారని...రాఘవేంద్రస్వామి పూర్వాశ్రమ నామధేయం కూడా వెంకన్న భట్ట, వెంకటాచార్యగా ప్రశస్తి.
5/6
![మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠాధిపతి సుబుదేంద్రతీర్థ స్వామివారికి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి శేషవస్త్రాన్ని అందించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/24/841530a390a964b91b1e41e2a2f5ca3fb1ac6.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠాధిపతి సుబుదేంద్రతీర్థ స్వామివారికి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి శేషవస్త్రాన్ని అందించారు.
6/6
![అదనపు ఈవోను, టీటీడీ బృందాన్ని ఆశీర్వదించిన సుబుదేంద్రతీర్థ స్వామివారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/24/a89baa56fb3f65e253300236d728fa9ba19ea.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అదనపు ఈవోను, టీటీడీ బృందాన్ని ఆశీర్వదించిన సుబుదేంద్రతీర్థ స్వామివారు
Published at : 24 Aug 2021 01:38 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
క్రికెట్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion