అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Chandrababu Family Celebration: ఫుల్ ఖుషీలో చంద్రబాబు ఫ్యామిలీ, ఉండవల్లిలో సంబరాలు
Assembly Election Results 2024: ఏపీలో ప్రజా తీర్పు టీడీపీ వైపు ఉందని తేలిపోవడంతో చంద్రబాబు కుటుంబం సంబరాలు చేసుకుంది. ఉండవల్లిలోని ఆయన నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు వేడుక చేసుకున్నారు.
![Assembly Election Results 2024: ఏపీలో ప్రజా తీర్పు టీడీపీ వైపు ఉందని తేలిపోవడంతో చంద్రబాబు కుటుంబం సంబరాలు చేసుకుంది. ఉండవల్లిలోని ఆయన నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు వేడుక చేసుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/489d6f06dc0ffb9a002116dba41e097a1717497398879234_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఉండవల్లి నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల సంబరాలు
1/27
![ఏపీలో కూటమి ఘన విజయం తేలిపోయింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/19b4605bc53c039acd8103f57e3f8ebbbc590.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఏపీలో కూటమి ఘన విజయం తేలిపోయింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
2/27
![రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీలకు చెందిన శ్రేణులు తమ పార్టీ విజయాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/321593a156f38ef7a7006791b75f1d3191d22.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీలకు చెందిన శ్రేణులు తమ పార్టీ విజయాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.
3/27
![టీడీపీకి కనీవినీ ఎరగని విజయం రావడం పట్ల ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు, వారి అనుచరులు సైతం ఎక్కడికక్కడ సంబరాల్లో మునిగి తేలుతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/fd834584b8832af7cbc19445ddafb7565e776.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
టీడీపీకి కనీవినీ ఎరగని విజయం రావడం పట్ల ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు, వారి అనుచరులు సైతం ఎక్కడికక్కడ సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
4/27
![అలాగే కూటమి ఘన విజయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు జరిగాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/0b3b40aa42e08d73f60ec3753919cc43ac18e.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అలాగే కూటమి ఘన విజయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు జరిగాయి.
5/27
![నారా, నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/7de886b0ee87d2b597fa5c738fd6cd657e31d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నారా, నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
6/27
![నారా చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ కేక్ కట్ చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/a68df070e28c898064f2a12710c4894a793ce.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నారా చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ కేక్ కట్ చేశారు.
7/27
![నారా దేవాన్ష్ తాతకు, బంధువులకు కేక్ తినిపించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/c7c8bf20b938237be6bbeeb3d870a6afd2199.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నారా దేవాన్ష్ తాతకు, బంధువులకు కేక్ తినిపించారు.
8/27
![తన తల్లి నారా భువనేశ్వరికి కేక్ తినిపిస్తూ ఆమెకు సరదాగా కేక్ పూశారు.. నారా లోకేశ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/5ea6c9ed7109f7d62dafcb0a28eb7cc0b6149.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తన తల్లి నారా భువనేశ్వరికి కేక్ తినిపిస్తూ ఆమెకు సరదాగా కేక్ పూశారు.. నారా లోకేశ్
9/27
![నారా కుటుంబం మాత్రమే కాక, నందమూరి కుటుంబ సభ్యులు అందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/81e074314aa69177ce589f06f21f20cc15050.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నారా కుటుంబం మాత్రమే కాక, నందమూరి కుటుంబ సభ్యులు అందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
10/27
![అందరూ కలిసి ఉండవల్లిలోని నివాసానికి చేరుకొని చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/a6c89473f2d357e4bae9b52cf0e3d9c9483f2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అందరూ కలిసి ఉండవల్లిలోని నివాసానికి చేరుకొని చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
11/27
![టీడీపీకి వస్తున్న ఫలితాలతో చంద్రబాబు నివాసానికి ప్రముఖులు కూడా చేరుకుంటున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/4b7a587d336690c9f064efc0eaaf51f27242d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
టీడీపీకి వస్తున్న ఫలితాలతో చంద్రబాబు నివాసానికి ప్రముఖులు కూడా చేరుకుంటున్నారు.
12/27
![చంద్రబాబు ఇంటికి సినీ దర్శకుడు బోయపాటి శ్రీను మంగళవారం వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/0cf3da3239e36308ec73e4066e250a96b2cf2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
చంద్రబాబు ఇంటికి సినీ దర్శకుడు బోయపాటి శ్రీను మంగళవారం వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
13/27
![ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/40e45767f847fbc19ad4f382ad787b17d592a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు
14/27
![ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/477506dd60c38233ec418e580d0442e06ffbf.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు
15/27
![ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/3b52d4ebb1900f3524828e466c89ce0d16a3b.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు
16/27
![ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/a456a516ea542190a12ec1df1eb8b6a9642ac.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు
17/27
![ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/7c07b3e1473b6a6d3f8848c8ec41c5d247870.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు
18/27
![ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/154709a8ddeece45699d128c9638815fd5164.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు
19/27
![ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/0400131bc00ba6bc668d6c47f8d89ff9903f0.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు
20/27
![ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/aaeed974dfad643b339238b5ffe1742ffc317.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు
21/27
![ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/7bb495e02f093b92ec0e002edf7ba8f3757bf.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు
22/27
![ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/de2f12e7bc6930e9e9ebf2566caf63d0c44f6.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు
23/27
![ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/d8b2240a31842810d5a35719140ceb9d5c693.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు
24/27
![ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/56345740d2cf531a1abd40ce1a89221c6c176.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు
25/27
![ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/999dc3ed480429b0d17d2b34bd316185db9c3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు
26/27
![ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/7b971cad14322f68b75befbab958671da9ba3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు
27/27
![ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/404df5fffcbf307c96314f6f284a72a0569df.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి కుటుంబ సభ్యుల గెలుపు సంబరాలు
Published at : 04 Jun 2024 04:07 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement