అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pawan Kalyan: ఇప్పటం పర్యటనలో పవన్ తగ్గేదేలే - అరెస్టు చేసుకోనివ్వండి అంటూ ఫైర్
జాతీయ రహదారిపై సుమారు మూడు కిలోమీటర్ల మేర పవన్ నడిచి వెళ్లడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు కాస్త వెనక్కి తగ్గి వాహనాల్లో వెళ్లేందుకు పవన్‌కు అనుమతి ఇచ్చారు.
![జాతీయ రహదారిపై సుమారు మూడు కిలోమీటర్ల మేర పవన్ నడిచి వెళ్లడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు కాస్త వెనక్కి తగ్గి వాహనాల్లో వెళ్లేందుకు పవన్‌కు అనుమతి ఇచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/05/f6004557fa7326bf2ea2dd031058c7121667631142967233_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పటం పర్యటనలో పవన్ తగ్గేదేలే (Photo: Twitter/Janasena)
1/10
![జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామ పర్యటనను అడ్డుకోవడానికి పోలీసులు కంచెలు వేశారు. అయినా పవన్ ఈ విషయంలో వెనుకాడలేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/05/fb7aa2c0bac28fea6efd7c572e993abe9e7d5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామ పర్యటనను అడ్డుకోవడానికి పోలీసులు కంచెలు వేశారు. అయినా పవన్ ఈ విషయంలో వెనుకాడలేదు.
2/10
![పవన్ కల్యాణ్ ఇప్పటం పర్యటన కాసేపు ఉద్రిక్తతకు దారి తీసింది. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పవన్ వారిపై సీరియస్ అయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/05/0ae9a7c4a7a130587cebca5f47f6716d6849a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పవన్ కల్యాణ్ ఇప్పటం పర్యటన కాసేపు ఉద్రిక్తతకు దారి తీసింది. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పవన్ వారిపై సీరియస్ అయ్యారు.
3/10
![రోప్ టీం ఆయన్ని ఆపేందుకు యత్చినా వాటిని దాటుకొని సుమారు మూడు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/05/4a1664e6fd8df4fa3969718e396488f8da863.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రోప్ టీం ఆయన్ని ఆపేందుకు యత్చినా వాటిని దాటుకొని సుమారు మూడు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లారు.
4/10
![పవన్ నడిచి వెళ్లడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు కాస్త వెనక్కి తగ్గి వాహనాల్లో వెళ్లేందుకు పవన్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో పవన్ కల్యాణ్.. తన కారు పైనే కూర్చొని ప్రజలకు అభివాదం చేస్తూ ఇప్పటం చేరుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/05/0f4e17edb00bb35444206cfd71ba5c3b6b6ab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పవన్ నడిచి వెళ్లడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు కాస్త వెనక్కి తగ్గి వాహనాల్లో వెళ్లేందుకు పవన్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో పవన్ కల్యాణ్.. తన కారు పైనే కూర్చొని ప్రజలకు అభివాదం చేస్తూ ఇప్పటం చేరుకున్నారు.
5/10
![రాష్ట్రంలో రోడ్లు వేయలేరు... గుంతలను పూడ్చలేరు కానీ.. రోడ్లు విస్తరణ పేరుతో కక్ష సాధింపులకు దిగుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/05/4d470d8bf17b8359d08bcbd6a9968ded8a2e4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాష్ట్రంలో రోడ్లు వేయలేరు... గుంతలను పూడ్చలేరు కానీ.. రోడ్లు విస్తరణ పేరుతో కక్ష సాధింపులకు దిగుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
6/10
![జనసేన సభకు భూములు ఇచ్చారనే ఇప్పటంపై కక్ష పెంచుకున్నారని మండిపడ్డారు. ఇలా చేస్తే ఇడుపులపాయ మీదుగా హైవే వేస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/05/d9141dbcd608a20f2ec5b5333856451da3206.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జనసేన సభకు భూములు ఇచ్చారనే ఇప్పటంపై కక్ష పెంచుకున్నారని మండిపడ్డారు. ఇలా చేస్తే ఇడుపులపాయ మీదుగా హైవే వేస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
7/10
![ఎమ్మెల్యే ఆర్కే ఇల్లు ఉన్న పెదకాకానిలో రహదారి విస్తరణ లేదా అని నిలదీశారు. కనీసం మాట్లాడనీయకుండా ఆపడానికి మీరెవరు అంటూ ఫైర్ అయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/05/0e7632633eb81709ea416a922b6558036765b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎమ్మెల్యే ఆర్కే ఇల్లు ఉన్న పెదకాకానిలో రహదారి విస్తరణ లేదా అని నిలదీశారు. కనీసం మాట్లాడనీయకుండా ఆపడానికి మీరెవరు అంటూ ఫైర్ అయ్యారు.
8/10
![వైసీపీ ప్రభుత్వానికి బుద్ది ఉందా... తాము ఏమైనా గూండాలమా.. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారని జనసేనా ప్రశ్నించారు. (ALL Photos Credit: Twitter/ JanasenaParty)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/05/cbe6ae8be7781d99f9315f544c0f0ea92cd17.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వైసీపీ ప్రభుత్వానికి బుద్ది ఉందా... తాము ఏమైనా గూండాలమా.. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారని జనసేనా ప్రశ్నించారు. (ALL Photos Credit: Twitter/ JanasenaParty)
9/10
![ఇప్పటంలో బాధితులను పరామర్శించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/05/0fa0f03e41e1bff9c6f13127154a6bc01f0e0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పటంలో బాధితులను పరామర్శించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్.
10/10
![తమను నోటీసులిచ్చిన గంటల వ్యవధిలో ఇళ్లు కూల్చివేశారని జనసేనానికి వివరిస్తూ బాధిత మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/05/a1102f66528aff3034017aed4f872d1a1655e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తమను నోటీసులిచ్చిన గంటల వ్యవధిలో ఇళ్లు కూల్చివేశారని జనసేనానికి వివరిస్తూ బాధిత మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు.
Published at : 05 Nov 2022 12:26 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్‌జీపీటీ
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion