అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pawan Kalyan Varahi Deeksha: పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష ప్రారంభం, 11 రోజులపాటు పాలు, పండ్లు, ద్రవాహారం
AP Depyty CM Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ఏడాది వారాహి అమ్మవారి దీక్షకు నిర్ణయం తీసుకున్నారు. 11 రోజులపాటు వారాహి దీక్ష కొనసాగించనున్నారు పవన్ కల్యాణ్.
![AP Depyty CM Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ఏడాది వారాహి అమ్మవారి దీక్షకు నిర్ణయం తీసుకున్నారు. 11 రోజులపాటు వారాహి దీక్ష కొనసాగించనున్నారు పవన్ కల్యాణ్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/30f811c123e00da1f90ba989b44dea051719339592365233_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వారాహి అమ్మవారి ఆరాధనతో దీక్షకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్
1/8
![ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షకు మంగళవారం శ్రీకారం చుట్టారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/1684a0519339db99e9fd3cfbe509765cbf601.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షకు మంగళవారం శ్రీకారం చుట్టారు.
2/8
![మంగళగిరిలోని జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీసులో ఉదయాన్నే వారాహి అమ్మవారి ఆరాధనతో పవన్ కళ్యాణ్ ఈ దీక్ష ప్రారంభించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/cbf3f37425a1ced8c0a7ca9fadb575d43df95.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మంగళగిరిలోని జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీసులో ఉదయాన్నే వారాహి అమ్మవారి ఆరాధనతో పవన్ కళ్యాణ్ ఈ దీక్ష ప్రారంభించారు.
3/8
![పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు వారాహి అమ్మవారి దీక్షలో ఉంటారు. నేటి ఉదయం నుంచి సాయంత్రం వరకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/2fa25b57b6b434245ee3a32e96a6f2eb89290.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు వారాహి అమ్మవారి దీక్షలో ఉంటారు. నేటి ఉదయం నుంచి సాయంత్రం వరకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
4/8
![పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో భాగంగా పాలు, పండ్లు, ద్రవాహారం తీసుకుంటారని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/fb018eedbf57c85c2df489c35493804ed7b48.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో భాగంగా పాలు, పండ్లు, ద్రవాహారం తీసుకుంటారని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
5/8
![2023 జూన్ నెలలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంగా వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/1da45437fa7f6f955f9fe13e8686a47d6c734.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
2023 జూన్ నెలలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంగా వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు.
6/8
![గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్థానం గెలిచిన పవన్ కళ్యాణ్ పార్టీ.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వారాహి అమ్మవారి ఆశీర్వాదంతో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు గెలుపొందారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/55492894d21405d2a3d89e2899395765fcd6f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్థానం గెలిచిన పవన్ కళ్యాణ్ పార్టీ.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వారాహి అమ్మవారి ఆశీర్వాదంతో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు గెలుపొందారు.
7/8
![అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 21 స్థానాల్లో పోటీ చేయగా, పవన్ కళ్యాణ్ సహా అందరూ విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ సైతం తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గి, అసెంబ్లీలో కాలుపెట్టారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/005d52a430710136033e2d5ffa7f96a0a0d7f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 21 స్థానాల్లో పోటీ చేయగా, పవన్ కళ్యాణ్ సహా అందరూ విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ సైతం తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గి, అసెంబ్లీలో కాలుపెట్టారు.
8/8
![పవన్ కళ్యాణ్ కు ఏపీ డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలను చంద్రబాబు అప్పగించారు. ప్రజలతో మమేకమయ్యే శాఖలు తీసుకున్నామని పవన్ ఇటీవల చెప్పారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/5c3d757ade5d4cdc83e476ee659bfba928513.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పవన్ కళ్యాణ్ కు ఏపీ డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలను చంద్రబాబు అప్పగించారు. ప్రజలతో మమేకమయ్యే శాఖలు తీసుకున్నామని పవన్ ఇటీవల చెప్పారు.
Published at : 25 Jun 2024 11:57 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement