అన్వేషించండి

Top Headlines Today: వైసీపీ నేతల బెయిల్ పిటిషన్ కొట్టివేత, తెలుగు రాష్ట్రాలకు మరో వానగండం - నేటి టాప్ న్యూస్

Andhra Pradesh News Today | వరదల నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం మెరుగ్గా పనిచేసిందని, ఏపీ ప్రభుత్వం వరద నియంత్రణలో ఫెయిల్ అయిందని ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

వరద నియంత్రణలో ఏపీ సర్కార్ ఫెయిల్- రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
ఎడ‌తెరిపి లేని వ‌ర్షాలు, వ‌ర‌దల‌ తాకిడికి రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎవ‌ర్నీ క‌దిలించినా క‌న్నీటి చిత్రాలే. ముఖ్యంగా తెలంగాణ‌లోని ఖ‌మ్మం జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లాల ప్ర‌జ‌లు వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ప‌రిస్థితులు రోజురోజుకీ ఘోరంగా మారిపోతున్నాయి. దీనిపై విప‌క్షాల నుంచి రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

పాన్ ఇండియా స్టార్ - పెద్ద మనసున్న హీరో ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు... ఆఫ్ స్క్రీన్ కూడా బాహుబలి. ఈ పాన్ ఇండియా స్టార్ హీరో మనసు నిజ జీవితంలోనూ 'బాహుబలి' అంత పెద్దది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రాష్టాల ప్రభుత్వాలు భారీ ఎత్తున చేపడుతున్న సహాయక చర్యలకు ఆయన విరాళం ప్రకటించారు.ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రభాస్ ఐదు కోట్లకు ఇచ్చారని, ఇరు ప్రభుత్వాలకు రెండేసి కోట్లు చొప్పున సాయం అందించారని బుధవారం ఉదయం నుంచి జోరుగా ప్రచారం జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ లీడర్లకు షాక్ ఇచ్చిన హైకోర్టు
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద హడావుడి చేసి దాడికి వెళ్లిన నేతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో షాక్ తగిలింది. వాళ్లు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నివాసంపైకి జోగి రమేష్‌తోపాటు వైసీపీ లీడర్లు దాడికి వెళ్లారు. ఈ ఘటనపై అప్పట్లోనే కేసును టీడీపీ పెట్టినా పోలీసులు విచారణ వేగంగా సాగలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో ఎంక్వయిరీ వేగంగా జరుపుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

వరద బాధితులకు నారా భువనేశ్వరి సాయం- రెండు రాష్ట్రాలకు చెరో కోటి విరాళం
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకునేందుకు అన్ని రంగాల్లోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్‌ తమకు తోచినంత సాయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య, హెరిటేజ్‌ ఫుడ్స్ లిమిటెడ్‌ ఎండీ నారా భువనేశ్వరి వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెరో కోటి రూపాయలు విరాళం ప్రకటించారు.  ఆంధ్రప్రదేశ్‌ సీఎం సహాయనిధికి కోటి రూపాయలు, తెలంగాణ సీఎం సహాయనిధికి మరో కోటి రూపాయల చొప్పిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ తరఫున విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

పొంచి ఉన్న వానగండం- ములుగులో భారీగా నేలకూలిన వృక్షాలు- సోమవారం వరకు స్కూల్స్‌కి సెలవులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అల్పపీడన ప్రభావం కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. ఇప్పటికే వరదల దెబ్బ నుంచి కోలుకోని జిల్లాల్లో కూడా వర్షాలు పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రజలు, ప్రభుత్వాలు మరింత అప్రమత్తమై అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా కురిసిన వర్షాలకు, పొంగిన వరదలకు ప్రజలు చతికిల పడిపోయారు. ప్రభుత్వాలు ఆదుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మొదటి అంతస్తు వరకు నీళ్లు రావడంతో చిన్నపెద్ద అనే తేడా లేకుండా అంతా రోడ్డున పడ్డారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Court Denies Sushil Bail: ఒలింపియన్ సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
IND vs SL Practice: లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget