అన్వేషించండి

Viral Video: యముడి వేషంలో వ్యక్తి హల్‌చల్, గోతులున్న రోడ్‌పై లాంగ్ జంప్ పోటీలు - వీడియో

Viral News: కర్ణాటకలోని ఉడుపిలో రోడ్‌లపై గోతులున్నా అధికారులు పట్టించకోవడం లేదని ఓ వ్యక్తి యముడి వేషంలో వచ్చాడు. గోతులపై లాంగ్ జంప్ పోటీలు పెట్టాడు.

Viral News in Telugu: యమ ధర్మరాజు కర్ణాటకకు వచ్చాడు. అక్కడ ఓ రోడ్‌లను చూసి షాక్ అయ్యాడు. ఇవేం దారులురా బాబు అనుకున్నాడు. ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పాలని రోడ్లపైన ఉన్న గుంటలపైన లాంగ్ జంప్ కాంపిటీషన్ పెట్టాడు. ఉడుపిలో జరిగింది ఇదంతా. యముడంటే నిజంగా యముడు కాదు లేండి. అలా వేషం వేసుకున్న వ్యక్తి ప్రభుత్వానికి ఇలా చురకలు అంటించాడు. గోతులున్న రోడ్లపైన ఇలాంటి విన్యాసాలు చేయించాడు. అస్థిపంజరం వేషం వేసుకున్న వ్యక్తిని ఆ గోతులపై నుంచి లాంగ్ జంప్ చేయించాడు. ఈ రోడ్డుపైన ప్రయాణం చేస్తే చివరికి ప్రాణాలు కోల్పోయి ఇలా అస్థిపంజరాలుగా మిగిలిపోతామని పరోక్షంగా సెటైర్లు వేశాడు. అంతే కాదు. ఎవరు ఎంత దూరం దూకుతున్నారో లెక్కలు కూడా రాసుకున్నాడు. యముడి పక్కనే చిత్రగుప్తుని వేషంలో మరో వ్యక్తి ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఈ లాంగ్‌ జంప్ కాంపిటీషన్ పెట్టారు. అధికారులను అలెర్ట్ చేసేందుకే ఇలా చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఈ దారిలో వెళ్లే వాళ్ల ఒళ్లు హూనం అవుతోందని, నరకం చూస్తున్నారని వివరించారు. (Also Read: Vehicle Discount: కొత్త కార్‌ కొనాలనుకునే వారికి గుడ్‌ న్యూస్, ఇలా చేస్తే భారీ డిస్కౌంట్ మీ సొంతం)

అంతకు ముందు హైదరాబాద్‌లో ఓ మహిళ ఇలాగే ఓ గోతిలో బురద నీళ్లలో కూర్చుని నిరసన వ్యక్తం చేసింది. ఈ గోతిలో పడిపోవడం వల్లే తన పిల్లలకు గాయాలయ్యాయని, రోడ్‌ ట్యాక్స్ కడుతున్నా ఎందుకింత నిర్లక్ష్యంగా ఉంటున్నారని మండి పడింది. ఇప్పుడు ఏకంగా ఓ వ్యక్తి యముడి గెటప్‌లోనే వచ్చి అందరిలోనూ చైతన్యం నింపడంతో పాటు అధికారులనూ అలెర్ట్ చేశాడు. 

Also Read: Viral Video: షాకింగ్ వీడియో, చూస్తుండగానే క్షణాల్లో కుప్ప కూలిన వంతెన

టాప్ హెడ్ లైన్స్

Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Embed widget