అన్వేషించండి

72nd Miss World Winner : మిస్ వరల్డ్ విజేతగా ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీకి కలిగే ప్రయోజనం ఏంటీ?

72nd Miss World Winner Opal Suchata Chuangsri : మిస్‌ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీకి ఏం ఇచ్చారో ఇక్కడ చూద్దాం. 

72nd Miss World Winner Opal Suchata Chuangsri : నెలరోజుల ఉత్కంఠ వీడింది. మిస్‌ వరల్డ్ పోటీ విజేతా ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ నిలిచారు. 2025 మే 31న హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగిన 72వ మిస్‌ వరల్డ్‌ పోటీల్లో విజేతగా థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్ శ్రీ అనేక బహుమతులు అవకాశాలు దక్కించుకోనున్నారు. 

ప్రైజ్‌ మనీ- ఓపల్‌కు సుమారు 8.5 కోట్ల రూపాయల నగదు బహుమతి లభించింది. ఈ మొత్తం మిస్‌ వరల్డ్ విజేతలకు ఇచ్చే ఆర్థిక ప్రోత్సాకంలో ఎక్కువ భాగం ఆమె తన వ్యక్తిగత లేదా వృత్తిపరమైన లక్ష్యాల కోసం ఉపయోగించుకోవచ్చు. 

మిస్‌ వరల్డ్‌ కిరీటం- ఓపల్‌కు మిస్ వరల్డ్ 2024 విజేత క్రిస్టీనా పిస్కోవా నుంచి ఐకానికి బ్లూ కిరీటాన్ని అందజేశారు. ఈ కిరీటం ఆమె విజయానికి బాధ్యతకు చిహ్నం 

అంతర్జాతీయ గుర్తింపు- మిస్ వరల్డ్ విజేతగా ఓపల్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. ఆమె ఒక సంవత్సరంపాటు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్‌తో కలిసి పని చేస్తూ బ్యూటీ విత్ ఏ పర్పస్‌ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఈ కార్యక్రమాలు సామాజిక సమస్యలపై అవగాహన పెంచడం, స్వచ్ఛంద కార్యకలాపాల్లో భాగం కావడం వంటివి కలిగి ఉంటాయి. 

ఓపల్ ఫక్‌ హర్‌ క్యాంపెయిన్‌కు మద్దతు- ఓపల్ రొమ్ము క్యాన్సర్ అవగాహన, ముందస్తు గుర్తింపుపై ఓపల్‌ ఫర్ హర్‌ అనే క్యాంపెయిన్‌ను నడుపుతోంది. మిస్‌ వరల్డ్‌ విజేతగా ఆ క్యాంపెయిన్‌కు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు ఆర్థిక సాయం లభించే అవకాశం ఉంది. దీని వల్ల ఆమె ఈ సమాజిక కారణంపై మరింత ప్రభావంతంగా పని చేస్తారు. 

ప్రపంచ పర్యానలు, ఈవెంట్‌లు- మిస్ వరల్డ్‌గా ఓపల్ వివిధ దేశాల్లో పర్యటించవచ్చు. అంతర్జాతీయ ఈవెంట్‌లలో , సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.  

వ్యక్తిగత బ్రాండ్ - ఈ విజయం ఓపల్‌కు మోడలింగ్, ఎండార్స్‌మెంట్స్, సామాజిక కార్యకర్తగా కొత్త అవకాశాలను కల్పిస్తుంది. ఆమెకు ఉన్న థాయ్‌, ఇంగ్లీష్, చైనీస్ భాషపై నైపుణ్యాలు మరింత దోహదపడతాయి. 

సాంస్కృతిక గౌరవం- థాయ్‌లాండ్‌కు మిస్ వరల్డ్‌ చరిత్రలో ఇదే మొదటి విజయం. ఓపల్ తన దేశానికి అపారమైన గౌరవాన్ని తీసుకొచ్చారు. ఆమె విజయం థాయ్‌లాండ్ సంస్కృతి, ఆందాన్ని ప్రపంచ వేదికపై చాటింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

US-Iran War: ప్రధానమంత్రి మోదీకి అమెరికా అధ్యక్షుడు ఫోన్! ఇరాన్ వార్, హర్మూజ్‌పై చర్చలు !
ప్రధానమంత్రి మోదీకి అమెరికా అధ్యక్షుడు ఫోన్! ఇరాన్ వార్, హర్మూజ్‌పై చర్చలు !
Cameras in factories: కార్మికుల తలలకు కెమెరాలు - ఏఐకి అన్నీ నేర్పించి రోబోలను తెచ్చుకునేందుకేనా?
కార్మికుల తలలకు కెమెరాలు - ఏఐకి అన్నీ నేర్పించి రోబోలను తెచ్చుకునేందుకేనా?
Strait of Hormuz: హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
Strait of Hormuz:
"హర్మూజ్ జలసంధి స్వాధీనం" అమెరికా సంచలన ప్రకటన! ఇరాన్ నౌకలు కనిపిస్తే పేల్చేస్తామని హెచ్చరిక!

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Inter Results 2026: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు బుధవారం విడుదల! నేరుగా వాట్సాప్‌లో రిజల్ట్స్‌!
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు బుధవారం విడుదల! నేరుగా వాట్సాప్‌లో రిజల్ట్స్‌!
CM Revanth letter to Modi: నియోజకవర్గాల పునర్విభజనకు హైబ్రీడ్ మోడల్ పరిశీలించండి - ప్రధాని మోదీకి రేవంత్ లేఖ
నియోజకవర్గాల పునర్విభజనకు హైబ్రీడ్ మోడల్ పరిశీలించండి - ప్రధాని మోదీకి రేవంత్ లేఖ
IPL 2026 CSK VS KKR Result Updates: జోరు మీదున్న చెన్నై.. వ‌రుస‌గా రెండో విజ‌యం.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన CSK.. కేకేఆర్ కు మ‌ళ్లీ నిరాశ‌
జోరు మీదున్న చెన్నై.. వ‌రుస‌గా రెండో విజ‌యం.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన CSK .. కేకేఆర్ కు మ‌ళ్లీ నిరాశ‌
US-Iran War: ప్రధానమంత్రి మోదీకి అమెరికా అధ్యక్షుడు ఫోన్! ఇరాన్ వార్, హర్మూజ్‌పై చర్చలు !
ప్రధానమంత్రి మోదీకి అమెరికా అధ్యక్షుడు ఫోన్! ఇరాన్ వార్, హర్మూజ్‌పై చర్చలు !
Nashik BPO Scandal: TCSలో పనివాళ్లుగా పోలీసులు.. అండర్ కవర్ ఆపరేషన్..'కార్పోరేట్ జిహాద్'లో కొత్త కోణం..!
TCSలో పనివాళ్లుగా పోలీసులు.. అండర్ కవర్ ఆపరేషన్..'కార్పోరేట్ జిహాద్'లో కొత్త కోణం..!
Stalin Warning: దక్షిణాది నుంచి మహా ఉద్యమం చూస్తారు - కేంద్రానికి స్టాలిన్ హెచ్చరిక
దక్షిణాది నుంచి మహా ఉద్యమం చూస్తారు - కేంద్రానికి స్టాలిన్ హెచ్చరిక
Andhra CCTV360: నేరగాళ్లను ఇట్టే పట్టిస్తున్న ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 వ్యవస్థ - ఏఐ కెమెరాలతో ఏపీ పోలీసుల పని సులువు
నేరగాళ్లను ఇట్టే పట్టిస్తున్న ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 వ్యవస్థ - ఏఐ కెమెరాలతో ఏపీ పోలీసుల పని సులువు
Bihar CM Update: బీహార్ తదుపరి సీఎంగా సామ్రాట్ చౌదరి - డిప్యూటీ సీఎంగా నితీష్ తనయుడు - బుధవారమే ప్రమాణ స్వీకారం
బీహార్ తదుపరి సీఎంగా సామ్రాట్ చౌదరి - డిప్యూటీ సీఎంగా నితీష్ తనయుడు - బుధవారమే ప్రమాణ స్వీకారం
Embed widget