అన్వేషించండి

72nd Miss World Winner: రాయబారిగా ఎదగాలనే మిస్‌ వరల్డ్‌ విన్నర్ ఓపల్ లక్ష్యం

72nd Miss World Winner:భవిష్యత్ రాయబారిగా మారాలని మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ లక్ష్యం. ఆ దిశగానే ఆమె విద్యాభ్యాసం సాగుతోంది.

72nd Miss World Winner:అంతర్జాతీయ సంబంధాలపై విద్యను అభ్యసిస్తున్న ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీకి ఏదో ఒక రోజు రాయబారి కావాలనే కోరిక ఉంది. అదే లక్ష్యంతో ఆమె ముందుకు సాగుతున్నాయి. వీటితోపాటు సైకాలజీ, ఆంత్రోపాలజీపై కూడా ఆసక్తి ఉంది. ఇవి ఆమె విద్య, భవిష్యత్ లక్ష్యాలకు సమన్వయంగా ఉపయోగపడతాయి. రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన సహాయ సంస్థల్లో స్వచ్ఛందంగా పని చేసిన ఓపల్‌ తన జీవితంలో సవాళ్లను అధిగమించి ఇతరులకు స్ఫూర్తిగా నిలించారు. ఆమెకు యుకులేలేను వెనక్కి తిప్పి వాయించే ప్రత్యేక ప్రతిభ ఉంది. ఆమె కుక్కులను, పిల్లులను పెంచుకుంటోంది. 

విద్యాప్రస్థానం 
అంతర్జాతీయ సంబంధాల విద్యార్థిగా ఓపల్ ప్రపంచ రాజకీయలు, దౌత్యం, సాంస్కృతిక వైవిద్యాలను అర్థం చేసుకోవడంలో నిమగ్నమై ఉంది. రాయబారిగా ఎదరగాలనే ఆమె లక్ష్యం ఆమెకు స్పష్టమైన దారిని చూపిర్తోంది. సైకాలజీ, ఆంత్రోపాలజీలో ఆమెకున్న ఆసక్తి ఆమె విద్యకు అదనపు ఆకర్షణ కానుంది. సైకాలజీ ఆమెకు మానవ స్వభావాన్ని, భావోద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. అదే సమయంలో ఆంత్రోపాలజీ ఆమెకు విభిన్న సంస్కృతులు, సామాజిక నిర్మాణాల గురించి అవగాహన కల్పిస్తుంది. ఈ జ్ఞానం ఆమె భవిష్యత్‌ దౌత్య కెరీర్‌లో సమన్యలను సానుభూతితో, సాంస్కృతిక సునిశితత్వంతో పరిష్కరించడంలో సహాయపడుతుంది. 

ప్రత్యేక ప్రతిభ సృజనాత్మకత
ఓపల్‌కు ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంది. ఆమె యుకులేలేను వెనక్కి తిప్పి వాయించగలదు. ఈ అసాధారణ నైపుణ్యం ఆమె సృజనాత్మకతను, సంప్రదాయకతను భిన్నంగా ఆలోచించే సామర్థ్యాన్ని చూపిస్తుంది. ఈ లక్షణం ఆమె దౌత్య కెరీర్‌లో కూడా ఉపయోగపడే అంశం. సమస్యలను విభిన్న కోణాల నుంచి చూడటం, సృజనాత్మక పరిష్కారాలను అందించడం వంటి నైపుణ్యాలు ఒక రాయబారికి అంత్యత అవసరం. ఓపల్ ఈ సామర్థ్యాన్ని తన సంగీత ప్రతిభ ద్వారా ప్రదర్శిస్తుంది. ఇది ఆమె వ్యక్తిత్వంలోని వైవిధ్యాన్ని స్పష్టం చేస్తుంది. 

భవిష్యత్‌ లక్ష్యాలు
రాయబారిగా ఎదగాలనే ఓపల్‌ లక్ష్యం కేవలం ఒక కెరీర్‌ ఎంపిక కాదు. అది ఆమె ప్రపంచ స్థాయి సానుకూల మార్పును తీసుకురావాలని కోరికను ప్రతిబింబిస్తుంది.  

టాప్ హెడ్ లైన్స్

US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget