అన్వేషించండి

అదృశ్యమైన టైటానిక్ టూరిస్ట్ సబ్‌మెరైన్, ఐదుగురు మిస్సింగ్ - సముద్ర గర్భం నుంచి శబ్దాలు

Titanic Tourist Submarine: ఈ నెల 19వ తేదీ నుంచి నార్త్ అట్లాంటిక్ సముద్రంలో టైటానిక్‌ టూరిస్ట్ సబ్‌మెరైన్‌ అదృశ్యమైంది.

Titanic Tourist Submarine: 

టూరిస్ట్ సబ్‌మెరైన్ గల్లంతు..

టైటానిక్ (Titanic Ship Tragedy) షిప్ మునిగిపోయిన ప్రాంతాన్ని చూసేందుకు వెళ్లిన టూరిస్ట్ సబ్‌మెరైన్ అదృశ్యమవడం సంచలనమవుతోంది. అది మునిగిపోయిన ప్రాంతంలో సముద్ర గర్భంలో నుంచి వింత శబ్దాలు వస్తున్నాయి. నార్త్ అట్లాంటిక్ సముద్రంలో ఐదుగురు ఓ సోనార్‌ (Sonar)ని వినియోగించి ఆ శబ్దాలు ఎక్కడ నుంచి వినిపిస్తున్నాయో కనుగొనే పనిలో పడ్డారు. ఈ నెల 19వ తేదీ నుంచి వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ చోట గట్టిగా శబ్దాలు వినిపించడం వల్ల సెర్చ్ ఆపరేషన్‌లో మరింత వేగం పెంచారు. దీనిపై యూఎస్ కోస్ట్ గార్డ్ కీలక వివరాలు వెల్లడించింది. ఆ సబ్‌మెరైన్‌తో కమ్యూనికేషన్ కట్ అయిపోయిందని తెలిపింది. వీలైనంత త్వరగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించింది.

"ఓ చిన్న టైటానిక్ టూరిస్ట్ సబ్‌మెరైన్ మిస్ అయింది. ప్రమాద సమయంలో అందులో ఐదుగురున్నారు. దాదాపు 96 గంటల వరకూ నీళ్లలో ఉండే కెపాసిటీ ఆ సబ్‌మెరైన్‌కి ఉంది. కానీ...అది ఇంకా సముద్ర గర్భంలోనే ఉందా..లేదా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. నీళ్లలో తేలి ఎక్కడికైనా కొట్టుకుపోయిందా అన్నదీ అర్థం కావడం లేదు. కమ్యూనికేషన్‌ కూడా పూర్తిగా కట్ అయిపోయింది. ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం ఇది నీళ్లలోకి వెళ్లింది. ఓ గంట తరవాత నుంచి మిస్ అయింది"

- యూఎస్ కోస్ట్ గార్డ్ 

సెర్చ్ ఆపరేషన్‌..

ఫ్రెంచ్ మిలిటరీకి చెందిన ఓ కీలక వ్యక్తితో పాటు ఓ సైంటిస్ట్‌ కూడా అందులో ఉన్నట్టు సమాచారం. Oceangate కంపెనీ టైటానిక్‌ శకలాలను చూసేందుకు సబ్‌మెరైన్ టూర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి కొంత మంది ఈ టూర్‌కి వెళ్లొచ్చారు. అలాగే టూర్‌కి వెళ్లిన ఐదుగురు ఇప్పుడు కనిపించకుండా పోయారు. దాదాపు 13 వేల అడుగుల లోతులోకి వెళ్లిన సబ్‌మెరైన్‌ను కనుగొనడం అధికారులకు సవాలుగా మారింది. ఆ ఐదుగురినీ ప్రాణాలతో బయటకు తీసుకొస్తామని ధీమాగా చెబుతున్నా...సెర్చ్ ఆపరేషన్‌కి మాత్రం సమస్యలు ఎదురవుతున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
Posani Krishna Murali Arrest: వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నో ఎంట్రీ- హరీష్ టీంను అడ్డుకోవడంతో హైడ్రామా 
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నో ఎంట్రీ- హరీష్ టీంను అడ్డుకోవడంతో హైడ్రామ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TVK Vijay First Anniversary Speech in Telugu | ఒకడు ఫాసిజం..ఇంకోడు పాయసం..మాటల దాడి చేసిన విజయ్ | ABP DesamMS Dhoni Morse Code T Shirt Decoded | చెన్నై అడుగుపెట్టిన ధోని..ఊహించని షాక్ ఇచ్చాడు | ABP DesamSri Mukha Lingam  Temple History | శివుడు లింగం రూపంలో కాకుండా ముఖరూపంలో కనిపించే ఆలయం | ABP DesamTirumala Kshethra Palakudu Rudrudu Temple | కోనేటి రాయుడి క్షేత్రానికి కాపలా ఈయనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్- మూడో తేదీన ఫలితాలు !
Posani Krishna Murali Arrest: వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన
SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నో ఎంట్రీ- హరీష్ టీంను అడ్డుకోవడంతో హైడ్రామా 
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నో ఎంట్రీ- హరీష్ టీంను అడ్డుకోవడంతో హైడ్రామ
Vallabhaneni Vamsi: కిడ్నాప్ కేసులో వంశీ జగన్ పేరు చెప్పారా ? -  ముగిసిన పోలీసుల కస్టడీ !
కిడ్నాప్ కేసులో వంశీ జగన్ పేరు చెప్పారా ? - ముగిసిన పోలీసుల కస్టడీ !
Warangal Crime News: డాక్టర్‌ను పెళ్లాడింది కానీ జిమ్ ట్రైనర్‌తో సెటిల్ అవ్వాలనుకుంది - అందు కోసం హత్యకు ప్లాన్ చేసి అడ్డంగా దొరికింది !
డాక్టర్‌ను పెళ్లాడింది కానీ జిమ్ ట్రైనర్‌తో సెటిల్ అవ్వాలనుకుంది - అందు కోసం హత్యకు ప్లాన్ చేసి అడ్డంగా దొరికింది !
Viral News: ప్రపంచంలో అత్యంత వివాదాస్పద సినిమా ఇదే - 150 దేశాల్లో బ్యాన్ - డైరక్టర్‌ని కూడా లేపేశారు!
ప్రపంచంలో అత్యంత వివాదాస్పద సినిమా ఇదే - 150 దేశాల్లో బ్యాన్ - డైరక్టర్‌ని కూడా లేపేశారు!
Hyderabad Latest News: దేవాదాయశాఖ పరిధిలోకి ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఇకపై పక్కా లెక్కలు చెప్పాల్సిందే!
దేవాదాయశాఖ పరిధిలోకి ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఇకపై పక్కా లెక్కలు చెప్పాల్సిందే!
Embed widget