అన్వేషించండి

US presidential election: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లలలో బెంగాలీ భాష - ఎందుకో తెలుసా ?

Bengali: అమెరికా బ్యాలెట్ పేపర్లలో బెంగాలీ లాంగ్వేజ్ కనిపిస్తోంది. ఇంగ్లిష్ కాకుండా మరో నాలుగు భాషల్లో మాత్రమే వివరాలున్నాయి. అందులో బెంగాలీ ఒకటి.

Bengali Is The Only Indian Language On New Yorks Ballot Papers: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఓటింగ్ ప్రారంభమయ్యే సమయంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో తెలుగువారు ఎక్కువగా ఉన్న  ప్రాంతాల్లో తెలుగు బ్యానర్లను కూడా రాజకీయ పార్టీలు ఏర్పాటు చేశాయి. అలాగే గుజరాతీ సహా అనేక భాషల్లో ఓట్లను అడిగారు. బ్యాలెట్ పేపర్లలో కూడా ఓ బారతీయ భాష ఉంటోంది. అదే బెంగాలీ భాష. 

అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తిగా బ్యాలెట్ పద్దతిలో జరుగుతాయి. ఈ బ్యాలెట్‌ పేపర్లలో వివరాలు ఇంగ్లిష్‌లో మాత్రమే కాకుండా మరో నాలుగు భాషల్లో ఉంటాయి. చైనీస్, స్పానిష్, కొరియన్‌తో  పాటు  బెంగాలీ భాషకు చోటిచ్చారు. ఎందుకంటే ఇలా చేయడం కర్టసీ మాత్రమేకాదు.. న్యాయపరమైన అవసరం కూడా అని అమెరికా ఎన్నికల గురించి  పూర్తిగా అధ్యయనం చేసిన నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..గతంలో ఈ అంశంపై ఓ లా సూట్ కోర్టులో దాఖలైంది. ఆ సందర్భంగా అత్యధికంగా మాట్లాడే ఇతర దేశాల భాషలను కూడా ముద్రించాలని కోర్టు రూలింగ్ ఇచ్చింది. ఇలా నిర్ణయం తీసుకోవడానికి కొన్ని వర్గాలతో చర్చలు కూడా జరిపారు. అయితే న్యూయార్క్ బ్యాలెట్స్‌లో మాత్రమే ఈ బెంగాలీ బాష ఉంటున్నట్లుగా తెలుస్తోంది. 

అమెరికా అధ్యక్ష భవన్‌ వైట్‌ హౌస్‌లో "ఓం జై జగదీష హరే" పాట- సోషల్ మీడియాలో వీడియో వైరల్

 అమెరికా ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమయింది. మంగళవారం పోలింగ్‌ జరగనుంది. బ  రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌, డెమోక్రటిక్‌​ అభ్యర్థి కమలా హారిస్‌ మధ్యే ప్రధాన పోటీ జరుగుతోంది.  అమెరికాలో మొత్తం 27 కోట్ల మంది ఓటర్లుండగా ఎర్లీ ఓటింగ్‌లో భాగంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇప్పటికే 6.8 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగిలిన వారు మంగళవాం ఓటేస్తారు. వెంటనే కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. .  ట్రంప్‌,హారిస్‌ మధ్య పోరు హోరాహోరీగా ఉంటే మాత్రం తుది ఫలితాలు వెలువడేసరికి ఒకటి రెండు రోజులు పడుతుంది.   ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నిక తతంగం పూర్తై అధ్యక్షుడి ప్రమాణస్వీకారం జరగాలంటే 2025 జనవరి 20 దాకా ఆగాల్సి ఉంటుంది.  ఒకవేళ జనవరి 20 ఆదివారం అయితే జనవరి 21న ప్రమాణస్వీకారం ఉంటుంది.  

అమెరికా ఎన్నికల్లో భారతీయ మూలాలున్న ఓటర్లు ఎటు వైపు ? ఆకట్టుకునేందుకు ట్రంప్, కమలా హ్యారిస్ ప్రయత్నాలు !

అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నిక  కావాలంటే  మొత్తం 538 ఎలక్టోరల్‌ ఓట్లలో మెజార్టీ తెచ్చుకోలి. మొత్తం 538 ఎలక్టోరల్‌ ఓట్లకుగాను 270 ఓట్లు లభించినవారు అధ్యక్షులవుతారు. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు ఆయా రాష్ట్రాల్లో తమ ఎలక్టర్లను ముందే నిర్ణయిస్తాయి.  ఓటింగ్‌ సమయంలో మాత్రం ప్రజలు బ్యాలెట్‌ పేపర్‌పై అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకున్నట్లుగానే ఓటు వేస్తారు. ఎన్నికల్లో పాపులర్ ఓట్లు ఎక్కువగా వస్తే విజయం సాధించలేరు. ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు వస్తేనే అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారు.  సాధించినట్లు. కాలిఫోర్నియాలో అత్యధికంగా 54,టెక్సాస్‌లో 40 ఎలక్టోరల్‌ ఓట్లుండగా తక్కువ జనాభాగల వ్యోమింగ్‌కు మూడు ఎలక్టోరల్‌ ఓట్లున్నాయి.   

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Yashasvi Jaiswal Selection Mystery: రెండు సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి..
2 సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి మారిన స్టార్ ఓపెనర్..!
Embed widget