అన్వేషించండి

Russia launches ballistic missiles: యుద్ధ సన్నాహాల్లో పుతిన్‌?, సైనిక సన్నద్ధత పరీక్షిస్తున్న రష్యా

ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యా సిద్ధపడుతున్నట్టు కనిపిస్తోంది. సైనిక సన్నద్దతను పరీక్షించేందుకు అన్న పేరుతో సైనిక పాటవాలను రెడీ చేస్తున్నారు వ్లాదిమిర్‌ పుతిన్.

బాలిస్టిక్‌ మిసైల్స్‌(ballistic missiles) ప్రయోగించింది రష్యా(Russia). వ్యూహాత్మక దళాల డ్రిల్స్‌ విన్యాసాల్లో భాగంగా వీటని పరీక్షించినట్టు చెబుతోంది. ప్రెసిడెంట్‌ వ్లాదిమిర్‌ పుతిన్ ఆదేశాల మేరకు వీటిని టెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు ఆ దేశ ప్రతినిధి రెమ్లిన్‌. 

బాలిస్టిక్‌ మిసైల్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయా లేదా అని అడిగిన ప్రశ్నకు పెస్కోవ్‌ రెమ్లిన్‌ అవును అని సమాధానం ఇచ్చారు. 

బెలారసియన్ కౌంటర్ అలెగ్జాండర్ లుకాషెంకోతో కలిసి కంట్రోల్ సెంటర్‌ నుంచి పుతిన్(Vladimir Putin) ఈ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగాన్ని పరిశీలించారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం రష్యా ఏరోస్పేస్ ఫోర్సెస్, సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ యూనిట్లు, స్ట్రాటజిక్ మిస్సైల్ ఫోర్సెస్, నార్తర్న్,  బ్లాక్ సీ ఫ్లీట్‌లతో కూడిన విన్యాసాలతో ఈ డ్రీల్స్‌   ప్లాన్ చేశారు.  

మిలట్రీ కమాండ్‌ సన్నద్దత, కంబాట్‌ లాంఛింగ్ యూనిట్స్‌, యుద్ధ నౌకల సిబ్బంది, వ్యూహాత్మక క్షిపణి వాహకాల సంసిద్ధతను పరీక్షిస్తామంటోంది రష్యా రక్షణ శాఖ. అణ్వాయుధ దళాలు, అణుయేతర దళాల పని తీరును పరీక్షించే లక్ష్యాన్ని పెట్టుకున్నాయి.

ఈ సన్నద్దత సైనిక విన్యాసాలకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను అమెరికా విడుదల చేసంది. ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకే రష్యన్ అధ్యక్షుడు పుతిన్ నిర్ణయించుకున్నారని ఆరోపిస్తోంది అమెరికా. ఫిబ్రవరి 18న తీసిన ఓ ఫొటోను షేర్ చేసింది అమెరికా.

Russia-Ukraine Tensions: US Defence Chief Says Russian Troops 'Poised To Strike' — See Latest Images Of Military Build-Up

నోవోజెర్నోయ్‌లో ఉన్న ట్రూప్ టెంట్లు, ఫీల్డ్ హాస్పిటల్‌ అందులో కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో దాడి ప్రారంభం కావచ్చని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అనుమానం వ్యక్తం చేశారు. క్రిమియాలోని డోనుజ్లావ్ సరస్సు వద్ద మోహరించిన హెలికాప్టర్లు కూడా ఆ ఫొటోలు కనిపిస్తాయి. రష్యా దళాలు ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు.

Russia-Ukraine Tensions: US Defence Chief Says Russian Troops 'Poised To Strike' — See Latest Images Of Military Build-Up

వాళ్లు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. దాడి చేసేందుకు సిద్ధపడుతున్నారు.అందుకు సిద్ధపడేటట్టు బలగాలను మోహరిస్తున్నారు అని అమెరికా రక్షణశాఖ మంత్రి ఆస్టిన్‌ అన్నారు. 

Russia-Ukraine Tensions: US Defence Chief Says Russian Troops 'Poised To Strike' — See Latest Images Of Military Build-Up

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వేరే మార్గాన్ని ఎంచుకోవచ్చన్నారు US రక్షణ మంత్రి. యుద్ధం అనివార్యమైంది కాదని అభప్రాయపడ్డారు. ఈ చిత్రంలో ట్యాంకులు, ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్లు (APC), పదాతిదళ వాహనాలు (IFVలు) చూడొచ్చు. 

Russia-Ukraine Tensions: US Defence Chief Says Russian Troops 'Poised To Strike' — See Latest Images Of Military Build-Up

ఈ మాక్సర్ ఉపగ్రహ చిత్రం ఫిబ్రవరి 15, 2022న తీశారు. ఫిబ్రవరి 18, 2022న విడుదల చేశారు. ఉక్రెయిన్ సరిహద్దుకు తూర్పున దాదాపు 27కిలోమీటర్ల దూరంలో రష్యాలోని వాలుయ్కి వద్ద హెలికాప్టర్ విస్తరణ చూడవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget