By: ABP Desam | Updated at : 12 Dec 2022 11:09 AM (IST)
Edited By: Murali Krishna
(Image Source: Instagram)
Viral Video: సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. కొంతమంది యువకులు స్టీరింగ్ వదిలేసి కదులుతున్న కారులోనే పేకాట ఆడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ఈ వీడియో మాత్రం వైరల్‌గా మారింది.
టెక్నాలజీ
వీడియోలో కనిపించిన కారు మహీంద్రా సంస్థ తీసుకొచ్చిన ఎక్స్‌యూవీ 700 (XUV 700) మోడల్‌కి చెందినది. ఈ కారులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ (ఏడీఏఎస్) టెక్నాలజీ ఉంది. ఇది డ్రైవర్‌కు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఉంటుంది. అనుకోకుండా ఏదైనా అడ్డువస్తే వెంటనే డ్రైవర్‌ని అలర్ట్ చేస్తుంది. ఆటోడ్రైవింగ్ వెసులుబాటు కూడా ఈ కారులో ఉంది.
ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ యువకులు ఇలా స్టీరింగ్ వదిలేసి కదులుతున్న కారులోనే జూదం ఆడటం మొదలు పెట్టారు. పైగా ఇందులో ఎవరూ సీట్ బెల్టు పెట్టుకోలేదు. డ్రైవింగ్‌ను పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
Also Read: Gujarat CM Oath-Taking: గుజరాత్ సీఎం ప్రమాణస్వీకారం- అతిథులుగా మోదీ సహా 20 మంది సీఎంలు
సంపన్నులు చదువుకునే స్కూళ్లలో కూడా ఇటువంటి ట్యాబ్ లు లేవు, విద్యార్థులకు క్లాస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్
Nagayalanka Ysrcp Clashes : వైసీపీలో రచ్చకెక్కిన వర్గవిభేదాలు, నాగాయలంకలో ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల మధ్య ఫైట్
Atchannaidu Arrest : పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు, అచ్చెన్నాయుడు అరెస్టుకు డిమాండ్
Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?
Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CBI Case Avinash Reddy : సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !
MS Dhoni Tamil Film: ధోనీ ఎంటర్టైన్ మెంట్ తొలి సినిమా- పూజా కార్యక్రమాల పిక్స్ వైరల్
Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు సురక్షిత భవిష్యత్ + మీకు పన్ను మినహాయింపు - ఈ స్కీమ్‌తో రెండూ సాధ్యం