అన్వేషించండి
Air Passenger Rights in India : విమానంలో ప్రయాణిస్తుంటే మీకు కొన్ని హక్కులు ఉంటాయో తెలుసా? రిఫండ్ ఆప్షన్ కూడా
Air Passenger Rights : విమానంలో మీరు రెగ్యులర్గా ప్రయాణించేవారు అయితే కొన్ని హక్కులు కచ్చితంగా తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. వాటితో మీరు ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చట.
విమాన ప్రయాణికుల హక్కులు ఇవే
1/6

విమానం సమయానికి రాకపోవడం లేదా అకస్మాత్తుగా క్యాన్సిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారు. ఆ పరిస్థితుల్లో విమానయాన సంస్థ ప్రయాణికులు రిలాక్స్ అయ్యేందుకు కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తుంది. ఇవి చాలామందికి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు.
2/6

అలాగే ఓవర్ బుకింగ్ కారణంగా సీటు లభించకపోవడం లేదా బోర్డింగ్ దగ్గర నిరాకరించడం వంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. అలాంటి ప్రయాణికులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ఆ సమయంలో విమాన కంపెనీలు నష్టపరిహారం చెల్లించాలి లేదా ప్రయాణికుడికి తదుపరి విమానం టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది.
Published at : 08 Sep 2025 03:18 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















