అన్వేషించండి

Bhupendra Patel Gujarat CM: గుజరాత్‌ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణం- మోదీ సహా 20 మంది సీఎంలు హాజరు

Gujarat CM Oath-Taking: గుజరాత్ సీఎం ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

Gujarat CM Oath-Taking: గుజరాత్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ సహా  భాజపా పాలిత రాష్ట్రాల నుంచి కనీసం 20 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు. భూపేంద్ర పటేల్ వరుసగా రెండవసారి ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సహా పలువురు కేంద్రమంత్రులు కూడా హాజరయ్యారు.

ఎక్కడ?

గాంధీనగర్‌లోని కొత్త సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లోని హెలిప్యాడ్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌తో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో కొత్త మంత్రి మండలి కూడా ప్రమాణ స్వీకారం చేసింది.

భారీ ఏర్పాట్లు

ఈ కార్యక్రమానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు 10-15 మంది కేంద్ర మంత్రులు హాజరైనట్లు తెలుస్తోంది. హెలిప్యాడ్ మైదానంలో 20,000 మంది సామర్థ్యంతో తాత్కాలిక భవనాన్ని నిర్మించి ప్రమాణ స్వీకారోత్సవ సన్నాహాలను ఐఏఎస్ అధికారుల కమిటీ పర్యవేక్షించింది.

గుజరాత్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అహ్మదాబాద్ చేరుకున్నారు.

" భాజపాకు అద్భుతమైన మద్దతు ఇచ్చినందుకు గుజరాత్ ప్రజలకు నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గుజరాత్ చరిత్ర సృష్టించింది. ఇంతటి విజయం కోసం పని చేసిన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.                                                      "
-       సోనోవాల్, కేంద్ర మంత్రి

ప్రమాణస్వీకార కార్యక్రమానికి తాలూకా, నగర స్థాయిల నుంచి పార్టీ ఆఫీస్ బేరర్లు హాజరయ్యారు. పార్టీకి చెందిన సిట్టింగ్‌, గత ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ మోర్చాల ఆఫీస్‌ బేరర్లు, APMCల చైర్మన్‌/వైస్‌ చైర్మన్లు, డైరెక్టర్లు, గ్రామపంచాయతీ సర్పంచ్‌లు, జన్‌సంఘ్‌ మాజీలు కూడా పాల్గొన్నారు. 

అహ్మదాబాద్‌లోని ఘట్లోడియా నియోజకవర్గం నుంచి 1.92 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందిన తర్వాత ఎన్నికైన ఎమ్మెల్యేలు పటేల్‌ను భాజపా పార్లమెంటరీ పార్టీ అధినేతగా ఎన్నుకున్నారు.

బంపర్ విన్

ఇటీవల ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గానూ 156 స్థానాలను భాజపా గెలుచుకుంది. ఈ అఖండ విజయంతో గుజరాత్‌లో భాజపా తన జైత్రయాత్రను కొనసాగించింది. రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ 17 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఐదు స్థానాలను గెలుచుకుంది.

Also Read: UP Crime News: టూర్ కు తీసుకెళ్లి మరీ విద్యార్థనిపై అత్యాచారం - చేసింది సర్కారు బడి ప్రధానోపాధ్యాయుడే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Stock Market News: పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద  
Srikanth Iyengar Marriage: లేటు వయసులో ఘాటు ముద్దులు... నటి జ్యోతితో శ్రీకాంత్ అయ్యంగార్ పెళ్ళి?
లేటు వయసులో ఘాటు ముద్దులు... నటి జ్యోతితో శ్రీకాంత్ అయ్యంగార్ పెళ్ళి?
Embed widget