అన్వేషించండి

Watch Video: ఇయర్ ఫోన్స్ ఆర్డర్ చేస్తే అంతా "బిస్కెట్" అయింది - వైరల్ వీడియో

Watch Video: ఆన్‌లైన్‌లో ఇయర్‌ఫోన్స్ ఆర్డర్ ఇస్తే దానికి బదులు బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది.

Watch Video:

ఆన్‌లైన్ మోసం..

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌లు ఇవ్వడం మన రోజువారీ పనుల్లో భాగమైపోయింది. ఈ హడావుడి లైఫ్‌లో బయటకు వెళ్లి తెచ్చుకునే ఖాళీ దొరకడం లేదు. అందుకే...ప్రతి చిన్న వస్తువునీ ఆన్‌లైన్‌లోనే కొనేస్తున్నాం. మన ఒళ్లు అలవకుండానే...ఇంటి ముందుకు వచ్చి మరీ ఇచ్చి వెళ్తారు. పైగా అప్పుడప్పుడూ ఆఫర్లు, డిస్కౌంట్‌లు పెట్టి ఊరిస్తాయి ఈ కార్ట్ సంస్థలు. అయితే...అన్ని సంస్థలూ జెన్యూన్‌గా ఉండవు. తక్కువ ధరకే విలువైన వస్తువులు ఇస్తామని చెప్తాయి. మనం ఆశపడి ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసేస్తాం. తీరా ఆ ఆర్డర్ వచ్చిన తరవాత ప్యాక్ ఓపెన్‌ చేశాక కానీ తెలియదు ఆ కంపెనీ ఫేక్ అని. ఇప్పుడలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ ఫ్రాడ్‌ ఎంత దారుణంగా జరుగుతోందో తెలిపే వీడియో ఇది. 

View this post on Instagram
 
A post shared by GiDDa CoMpAnY (@giedde)

ఏం జరిగింది..? 

ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో బ్రాండెడ్ ఇయర్‌ఫోన్స్ ఆర్డర్ చేశాడు. మెన్షన్ చేసిన అడ్రెస్‌కి సేల్స్‌మెన్ వచ్చి ఆర్డర్ డెలివరీ చేశాడు. చాలా ఉత్సాహంగా ఆ బాక్స్ ఓపెన్ చేయాలనుకున్నాడు కస్టమర్. ఎందుకైనా మంచిదని కెమెరా ఆన్ చేసి అన్‌బాక్సింగ్ వీడియో తీశాడు. పైన కవర్ తీసేయగానే... బ్రాండెడ్ ఇయర్‌ ఫోన్‌ బాక్స్ కనిపించింది. లోపల ఇయర్ ఫోన్స్ ఉన్నాయనే అనుకున్నాడు. అతనే కాదు. ఆ బాక్స్ కనిపించాక...ఎవరమైనా అంతే అనుకుంటాం. కానీ...ఆ బాక్స్ ఓపెన్ చేయగానే కస్టమర్‌కి షాక్ తగిలింది. ఇయర్‌ఫోన్స్ ఉన్నాయనుకుంటే 5 రూపాయల విలువ చేసే పార్లే జి బిస్కెట్ ప్యాకెట్ కనిపించింది. ఇది చూసి నమ్మలేకపోయాడు ఆ కస్టమర్. సోషల్ మీడియాలో కనిపించే లింక్‌లు క్లిక్ చేసి ఆర్డర్లు చేస్తే మోసపోతాం అనడానికి ఈ వీడియోనే ప్రత్యక్ష సాక్ష్యం. దీన్ని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అయితే...కొందరు ఇది ప్రాంక్ వీడియో అని కొట్టి పారేస్తున్నారు. ఇలాంటి వీడియోలు చూశాకైనా...ఆన్‌లైన్‌లో ఏది పడితే అది కొనద్దు అని ఇంకొందరు సలహా ఇస్తున్నారు. 

Also Read: Global Recession: 'భారత్‌కు మాంద్యం ముప్పు లేదు- రాబోయే రోజుల్లో ఉద్యోగాలే ఉద్యోగాలు'

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
Embed widget