అన్వేషించండి

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో రెండు వర్గాల మధ్య అల్లర్లు - బస్సులకు నిప్పు - కారణం ఎంత చిన్నదంటే?

Ujjain: మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో స్వల్ప వివాదంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇది బస్సుల ధ్వంసం,దహనానికి దారి తీసింది. చివరికి వర్గాల మధ్య పోరాటంగా మారింది.

Violence Erupts in Ujjain:  మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా తరానాలో చోటుచేసుకున్న ఒక చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారి హింసకు దారితీసింది. దారి ఇచ్చే విషయంలో సోహన్ ఠాకూర్ అనే వ్యక్తికి, మరో వర్గానికి చెందిన కొందరికి మధ్య మొదలైన వాగ్వాదం తీవ్ర ఘర్షణగా మారింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కొందరు వ్యక్తులు సోహన్ ఠాకూర్ అనే యువకుడిపై రాడ్లతో ప్రాణాంతక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆగ్రహించిన మరో వర్గం వారు రోడ్లపైకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈ ఘర్షణ కారణంగా ఆందోళనకారులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. తరానా బస్టాండ్ సమీపంలో ఉన్న బస్సులను ధ్వంసం చేయడమే కాకుండా, వాహనాలకు నిప్పుపెట్టారు. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో గాయపడిన సోహన్ ఠాకూర్ తాను బజరంగ్ దళ్ సభ్యుడినని, లవ్ జిహాద్ వంటి అంశాలపై తాను పని చేస్తున్నందుకే పక్కా ప్రణాళికతో తనపై దాడి చేశారని ఆరోపించారు.         

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఉజ్జయిని ఎస్పీ ప్రదీప్ శర్మ నేతృత్వంలో సుమారు 100 మందికి పైగా పోలీసు బలగాలను తరానాలో మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ పుకార్లను నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దాడికి పాల్పడినట్లుగా గుర్తించిన రిజ్వాన్, సల్మాన్, నావేద్‌ సహా పలువురు నిందితులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు.     

విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. దోషులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. శాంతి భద్రతలను కాపాడేందుకు అదనపు బలగాలను కూడా సిద్ధంగా ఉంచారు.                                              

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
International Women Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మీ హక్కులేంటో తెలుసుకోండి; ప్రతి స్త్రీకి ఇవి చాలా అవసరం!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మీ హక్కులేంటో తెలుసుకోండి; ప్రతి స్త్రీకి ఇవి చాలా అవసరం!
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Former CMs in Union Cabinet: కేంద్ర కేబినెట్‌లో మాజీ సీఎంలే ఎక్కువ - నితీష్‌తో కలిపి ఎనిమిది మంది - తర్వాత చంద్రబాబూ కలుస్తారా?
కేంద్ర కేబినెట్‌లో మాజీ సీఎంలే ఎక్కువ - నితీష్‌తో కలిపి ఎనిమిది మంది - తర్వాత చంద్రబాబూ కలుస్తారా?
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Embed widget