అన్వేషించండి

Love is blind: ఇద్దరు బిడ్డల తల్లితో 20 ఏళ్ల యువకుడి ప్రేమాయణం- భర్త కళ్లెదుటే పెళ్లి..

Unconventional love story: ఇద్దరు పిల్లల తల్లి, తనకంటే 20 ఏళ్లు చిన్నవాడైన యువకుడితో ప్రేమలో పడటమే కాకుండా, తన భర్తను కాదని ఆ యువకుడిని పెళ్లాడింది.

woman bold choice in Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో సినిమా స్టోరీని తలపించే ఒక వింత ప్రేమకథ ఇప్పుడు స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి, తనకంటే 20 ఏళ్లు చిన్నవాడైన యువకుడితో ప్రేమలో పడటమే కాకుండా, తన భర్తను కాదని ఆ యువకుడిని పెళ్లాడిన ఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ వింత బంధం గురించి తెలిసిన పోలీసులు, స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
 
సంభల్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఇప్పటికే వివాహమై, 16,  13 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, కాలక్రమేణా ఆమెకు తనకంటే వయసులో చాలా చిన్నవాడైన ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా క్రమంగా గాఢమైన ప్రేమగా మారింది. వారిద్దరి మధ్య వయసు వ్యత్యాసం దాదాపు 20 ఏళ్లు ఉన్నప్పటికీ, ఆమె తన భర్తను, సంసారాన్ని వదిలేసి ఆ యువకుడితోనే జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంది.                                          

ఈ క్రమంలోనే ఆమె ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు కుమార్తెలను వెంటబెట్టుకుని మొరాదాబాద్‌లోని ఛాజ్లేట్‌ గ్రామంలో ఉన్న తన ప్రియుడి ఇంటికి వెళ్లిపోయింది. అక్కడ వారిద్దరూ గ్రామస్తుల మధ్య, బంధువుల మధ్య వివాహం చేసుకున్నారు. తన భార్య కనిపించడం లేదని వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్న భర్తకు అసలు విషయం తెలిసి గుండె ఆగినంత పనైంది. తన భార్య మరో వ్యక్తితో పెళ్లి పీటల మీద, నుదుటిన సింధూరంతో మెరిసిపోవడం చూసి ఆయన షాక్‌కు గురయ్యాడు.                                                    
 
ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారి పోలీసుల వరకు చేరింది. భర్త , అత్త ఆమెను ఇంటికి రమ్మని ఎంత బతిమాలినా, ఆ మహిళ మాత్రం ససేమిరా అంది. తన ప్రియుడితోనే ఉంటానని భీష్మించుక కూర్చుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సదరు యువకుడు కూడా ఆమెను పెళ్లి చేసుకోవడమే కాకుండా, ఆమె ఇద్దరు కుమార్తెలను కూడా తన పిల్లలుగా స్వీకరించేందుకు సిద్ధమయ్యాడు. దీంతో అక్కడున్న పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు.             

పోలీస్ స్టేషన్‌లో సాయంత్రం నుంచి రాత్రి వరకు ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. మహిళ కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా ఆమె వినకపోవడంతో, చివరకు భర్త , అత్త వెనుదిరిగారు.   ఈ అసాధారణ ప్రేమకథ ఉత్తరప్రదేశ్ అంతటా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వయసుతో సంబంధం లేని ఈ వింత బంధంపై స్థానికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.             

         

టాప్ హెడ్ లైన్స్

Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
ABP Desam Top 10, 18 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 18 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
CM Revanth Reddy: 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget