పులావ్, బిర్యానీ చూడటానికి ఒకేలా అనిపించినా వేర్వేరు వంటకాలు.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

బిర్యానీ తయారు చేయడంలో మసాలా దినుసులను ఎక్కువగా ఉపయోగిస్తారు పులావ్‌లో మసాలాలు చాలా తక్కువగా, మృదువుగా ఉంటాయి.

Image Source: pexels

పులావ్‌ను 'ఉడకబెట్టే' పద్ధతిలో చేస్తారు . బిర్యానీని 'దమ్' పద్ధతిలో అంటే సగం ఉడికిన అన్నాన్ని, కూరను పొరలు పొరలుగా వేసి ఉడికిస్తారు.

Image Source: pexels

పులావ్‌కు బాస్మతి కాకుండా సాధారణ బియ్యాన్ని కూడా వాడొచ్చు. కానీ, బిర్యానీకి పొడవాటి బాస్మతి బియ్యం ఉంటేనే ఆ రుచి, అందం వస్తుంది.

Image Source: pexels

పులావ్‌లో బియ్యం ప్రధానంగా ఉంటుంది, ముక్కలు దానికి అదనపు రుచినిస్తాయి.

Image Source: pexels

పులావ్‌కు సహజమైన మసాలా వాసన ఉంటుంది. బిర్యానీలో అదనంగా కుంకుమపువ్వు, కేవ్రా వాటర్ , గులాబీ నీటిని వాడి ప్రత్యేకమైన సువాసన వచ్చేలా చేస్తారు.

Image Source: pexels

బిర్యానీలో అన్నం కొన్నిచోట్ల తెల్లగా, కొన్నిచోట్ల మసాలా రంగులో కనిపిస్తుంది.

Image Source: pexels

పులావ్ చాలా త్వరగా, సులభంగా అయిపోతుంది. బిర్యానీ తయారీకి ఎక్కువ సమయం, ఓపిక మరియు, నైపుణ్యం అవసరం.

Image Source: pexels

పులావ్ తయారు చేయడంలో అన్ని వస్తువులను కలిపి వండుతారు

Image Source: pexels

పులావ్‌ను సాధారణంగా భోజనంలో ఒక భాగంగా భావిస్తారు. బిర్యానీ అనేది ఒక సంపూర్ణమైన ప్రధాన వంటకం

Image Source: pexels