భారత్ నుండి చైనాకు ఎన్ని మార్గాల ద్వారా వెళ్ళవచ్చు?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

భారత్, చైనా ఆసియా ఖండంలోని రెండు పెద్ద దేశాలు.

Image Source: pexels

రెండు దేశాల మధ్య వ్యాపారం, విద్య , విహారయాత్రల కోసం ప్రజల రాకపోకలు ఉంటాయి.

Image Source: pexels

భారతదేశం నుండి చైనాకు ఎలా వెళ్ళవచ్చో చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు.

Image Source: pexels

బడ్జెట్ ప్రకారం వివిధ మార్గాలు అందుబాటులో ఉన్నాయి

Image Source: pexels

భారత్ నుండి చైనాకు వెళ్ళడానికి మూడు ప్రధాన మార్గాలు ఉన్నాయి- విమాన మార్గం, రహదారి మార్గం, సముద్ర మార్గం.

Image Source: pexels

అత్యంత సులభమైన, వేగవంతమైన మార్గం విమాన ప్రయాణం, ఈ ప్రయాణం సాధారణంగా 5 నుండి 7 గంటలు ఉంటుంది.

Image Source: pexels

ప్రధాన విమానయాన సంస్థలన్నీ చైనాకు విమాన సర్వీసులను అందిస్తాయి.

Image Source: pexels

భారతదేశం నుండి చైనాకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లవచ్చు..కానీ నేపాల్ మీదుగా వెళ్లాలి.

Image Source: pexels

సముద్ర మార్గం కూడా ఉంది. సరుకు రవాణా చేయడానికి ఈ మార్గం ప్రధానంగా ఉపయోగిస్తారు.

Image Source: pexels